NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Kaushik Reddy: కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా..! రేవంత్ పై తీవ్ర స్థాయి ఆరోపణలు..!!

Kaushik Reddy: హుజూరాబాద్ పార్టీ నేత కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి ఆడియో టేప్ లీక్ వ్యవహారం నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆభియోగంపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లో తెలంగాణలో ఖాళీ కావడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kaushik Reddy sensational comments on pcc chief Revanth reddy after resigns
Kaushik Reddy sensational comments on pcc chief Revanth reddy after resigns

Read More: AP High Court: బ్రేకింగ్.. ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్..! జివో నెం.2 సస్పెండ్..!!

కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ లు ఉంటే వారందరినీ కాదని టీడీపీ నుండి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. భారీ ఎత్తున ముడుపులు తీసుకుని రేవంత్ కు పదవి ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉండి హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలవదని రేవంత్ రెడ్డి అనడాన్ని ఆయన తప్పుబట్టారు. కరీంనగర్ లో డిపాజిట్ రాని వ్యక్తికి ఇక్కడ పోటీ పెట్టేందుకు యత్నిస్తున్నారని అందుకే పార్టీని వీడుతున్నట్లు కౌశిక్ రెడ్డి ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు పొన్నం ప్రభాకర్ కి టికెట్ ఇస్తే డిపాజిట్ దక్కదన్నారు.

మరో పక్క పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న అభియోగంపై కౌశిక్ రెడ్డిని పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై కోవర్డ్ గా మారి పార్టీకి ద్రోహం చేస్తున్నందుకు బహిష్కరణ వేటు వేసినట్లు వారు తెలిపారు. అయతే అంతకు ముందే కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి తన రాజీనామా లేఖను నేరుగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపించినట్లు తెలిపారు. ఈ నెల 16 కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju