NewsOrbit
జాతీయం న్యూస్

Sanjal Gavande: అమెజాన్ రాకెట్ తయారీలో భారతీయ యువతి..అంతరిక్ష యానంలో మన ఘనతను చాటుతున్న వనితలు

Sanjal Gavande young maharastra born engineer is part of team that built space rocket for jeff bezos

Sanjal Gavande: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అంతరిక్ష యాత్రలు హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే వర్జిన్ గెలాక్టిక్ తో బ్రాన్సన్ నింగిలోకి పయనించగా, త్వరలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష యానానికి సన్నద్దం అవుతున్నారు. అంతరిక్ష యానంలో భారతీయుల పాత్ర క్రియాశీలకంగా ఉంది. బ్రాన్సన్ ప్రయాణంలో భారత సంతతికి చెందిన వనిత శిరీష కీలకంగా వ్యవహరించినట్లే బెజోస్ యాత్రలో మరో భారతీయ వనిత కీలక భూమిక పోషిస్తున్నారు. జెఫ్ బెజోస్ నేతృత్వంలో ఈ నెల 20న రోదసిలోకి తీసుకువెళ్లే న్యూ షెపర్డ్ రాకెట్ వ్యవస్థను నిర్మించిన ఇంజనీర్ల బృందంలో భారత్ కు చెందిన 30 ఏళ్ల యువతి సంజల్ గవాండే క్రీయాశీల పాత్ర పోషించారు.

Sanjal Gavande young maharastra born engineer is part of team that built space rocket for jeff bezos
Sanjal Gawande young Maharashtra born engineer is part of team that built space rocket for Jeff Bezos

మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతానికి చెందిన మున్సిపల్ ఉద్యోగి అశోక్ గవాండే కుమార్తె సంజల్ గవాండే ముంబయి యూనివర్శిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. 2011 లో అమెరికాలోని మిషిగన్ టెక్నోలాజిస్ యూనివర్శిటీలో మాస్టర్ డిగ్రీ పొందింది. ఆమె తొలుత నాసాలో ఉద్యోగానికి ధరఖాస్తు చేయగా పౌరసత్వ సమస్యతో ఎంపిక కాలేదు. అనంతరం బెజోస్ సంబంధించిన అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజన్ లో సిస్టమ్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా సంజల్ గవాండే తండ్రి అశోక్ గవాండే చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన కుమార్తె తొలుత మెకానికల్ ఇంజనీరింగ్ లో చేరినప్పుడు ఒక అమ్మాయి ఈ బ్రాంచ్ ఎంచుకోవడం ఏమిటని చాలా మంది అన్నారనీ, కానీ అందరి అంచనాలకు భిన్నంగా తాము గర్వపడేలా తమ కుమార్తె రాణిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N