NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

NIA: తెలంగాణలో ఎన్ఐఏ విస్తృత సోదాలు..! భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం..!!

NIA officer rides in Telangana

NIA: పేలుడు పదార్ధాల కేసులో ఎన్ఐఏ అధికారులు తెలంగాణలోని అయిదు జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ పేలుడు పదార్ధాల కేసులో మహబూబ్‌నగర్, వరంగల్, జనగామ, భద్రాది, మేడ్చల్ జిల్లాలోని పలువురి నివాసాల్లో అధికారులు సోదాలు జరిపారు. మహబూబ్‌నగర్ లో ముత్తు నాగరాజు, వి సతీష్, మేడ్చల్ లో కొమ్మరాజు కనకయ్య, భద్రాద్రి లో గుంజి విక్రమ్, త్రినాథరావు, జనగామలో సూర సారయ్య, వరంగల్లులో వేలుపు స్వామి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.

NIA officer rides in Telangana
NIA officer rides in Telangana

ఈ సందర్భంగా 500 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 400 ఎలక్ట్రిక్ డిటోనేటర్లతో పాటు 400 జిలెటిన్ స్టిక్స్, 549 మీటర్ల ప్యూజ్ వైర్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మవోయిస్టు నేత హిడ్మకు రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లుగా ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఐఈడీ, గ్రనేట్ లాంచర్ల తయారీకి అవసరమయ్యే సామాగ్రి, పేలుడు పదార్ధాల తయారీకి సంబంధించి పలు పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికాలులు తెలియజేశారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju