NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Boss: ఈ సారి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో స్పెషాలిటీ ఇదేనట..!!

Big Boss: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా షో బిగ్ బాస్ రియాల్టీ షో. ఇటీవలే ప్రోమో కి సంబంధించి బిగ్ బాస్ లోగో “స్టార్ మా” అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది. చిన్నపాటి వీడియో అదిరిపోయే మ్యూజిక్ తో రిలీజ్ అయిన ప్రోమో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో .. షో ప్రోమో కోసం బిగ్ బాస్ ఆడియన్స్ ఎంతో  ఆశగా ఎదురు చూస్తున్నారు.

Bigg Boss Telugu Season 5 promo out. Watch video - Television News

హోస్ట్ ఈసారి కూడా నాగార్జున అన్నట్లు టాక్. వరుసగా మూడోసారి నాగార్జున హోస్ట్ గా ఈ షోకి వ్యవహరిస్తున్నట్లు…టాక్. అంతేకాకుండా ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్లు త్వరలోనే అనగా ఆగస్టు 15 తారీకు లోపు ప్రోమో రిలీజ్ చేయటానికి షో నిర్వాహకులు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ మాసం నుండి షో స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సారి హౌస్ లో ఎక్కువగా లేడీస్ డామినేషన్ ఉంటుందని… చాలావరకు ఆడవాళ్ళు మాత్రమే హౌస్ లోకి వచ్చేలా ప్రముఖ యాంకర్ లను హీరోయిన్ లను… అదే రీతిలో సోషల్ మీడియా స్టార్స్ నీ షో నిర్వాహకులు రంగంలోకి దింపుతున్న ట్లు సమాచారం.

 

గ్లామర్ డోస్ హౌస్ లో ఈ సారి గట్టిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దాదాపు గత సీజన్ మాదిరిగాన్నే 100 రోజులు పాటు నిర్వహించేలా షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ మాసం నుండి స్టార్ట్ చేసి సరిగ్గా డిసెంబర్ కి కంప్లీట్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju