NewsOrbit
న్యూస్ హెల్త్

Apple: ఓహో రోజూ యాపిల్ తినమని డాక్టర్లు చెప్పేది ఇందుకేనా..!!

Apple: కొన్ని రకాల పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంటాయి. పలు రకాల పండ్లు నిత్యం తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయనేది వైద్యులు చెబుతుంటారు. రోజుకు ఒక యాపిల్ తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు వైద్యులు తెలియజేస్తుంటారు. యాపిల్ లో ఎన్నో రకాల పోషక విలువలు దాగి ఉంటాయని, వీటిని తీసుకోవడం వల్ల వైద్యుల వద్దకు వెళ్లే అవకాశం రాదని తెలియజేస్తుంటారు.

benefits of eating Apple
benefits of eating Apple

ఎన్నో రకాల వ్యాధుల నుండి కలిగే ముప్పును తగ్గించడానికి యాపిల్ ఎంతగానో ఉపయోగపడతాయట. అయితే యాపిల్ తినడానికి షుగర్ వ్యాధితో బాధపడే వారు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. యాపిల్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని భావిస్తున్నారు. వాస్తవానికి షుగర్ తో బాధపడే వారు యాపిల్ తినడం వల్ల ఎలాంటి సమస్యలు రావని వైద్యులు చెబుతున్నారు.

షుగర్ వ్యాధితో బాధపడే వారు ఎలాంటి అనుమానాలు లేకుండా యాపిల్ ఆరగించవచ్చని చెబుతున్నారు. యాపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ షుగర్ ను నియంత్రించడానికి దోహదం చేస్తుంది. వివిధ పరిశోధనల ప్రకారం మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్స్, మినిరల్స్ పుష్కలంగా లభిస్తాయని పేర్కొంటున్నారు వైద్యులు. యాపిల్ పండ్లలో ఉండే పాలీఫెనాల్స్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ఉపయోగపడుతుందట. అదే విధంగా యాపిల్ పండులో ఫైబర్, నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వాటిని తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. ప్రధానంగా బరువు తగ్గాలనుకునే వారికి యాపిల్ పండు ఎంత గానో ఉపయోగపడుతుంది. రక్తపోటు, గుండె జబ్బులను నివారించడంలో యాపిల్ కీలక పాత్ర షోషిస్తుంది. ముఖ్యంగా మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి కూడా యాపిల్ దోహదం చేస్తుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju