NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Viveka Murder Case: సీబీఐ విచారణకు హజరైన ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి

Viveka Murder Case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 72వ రోజ కొనసాగుతోంది. పులివెందుల ఆర్ అండ్ బీ అతిధి గృహంలో అనుమానితులను సీబీఐ విచారిస్తోంది. ఇటీవల వరకూ సీబీఐ చిన్న స్థాయి వ్యక్తులను మాత్రమే విచారణ చేస్తుండటంతో కేసు పక్కదారి పడుతోందని అనుకున్నారు. వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఇచ్చిన అనుమానితుల జాబితాలోని ప్రముఖులను సీబీఐ విచారణ చేయకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ కేసులో సీబీఐ దర్యాప్తు  కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్త  సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేసిన తరువాత అతన్ని విచారించగా కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దివంగత సీఎం వైఎస్అర్ బంధువులను సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. సీబీఐ కీలక అనుమానితులను విచారిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

CBI inquires Viveka Murder Case
CBI inquires Viveka Murder Case

సీబీఐ అధికారుల విచారణలో భాగంగా కడప ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అధికారులు మంగళవారం ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య కేసులో బాస్కరరెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నారు. ఇదే సమయంలో కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో సీబీఐ అధికారులు మరో బృందంగా జగదీశ్వరరెడ్డి, భరత్ కుమార్ లను విచారిస్తున్నారు. వీరిలో జగదీశ్వరరెడ్డి వైఎస్ వివేకా పొలం పనులు చూసేవారు కాగా, భరత్ కుమార్ సీబీఐ అరెస్టు చేసిన సునీల్ కుమార్ యాదవ్ బందువు. ఇంతకు ముందే సీబీఐ ఎంపి అవినాష్ రెడ్డి పీఎలను పిలిపించి విచారణ చేశారు. కాగా సునీల్ కుమార్ యాదవ్ కు నార్కో పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ కోర్టును కోరింది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju