NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: దీక్షలో షర్మిలతో విజయమ్మ..!!

YS Sharmila: ఇటీవల హైదరాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పలు రాజకీయ పార్టీలతో పాటు సినిమా సెలబ్రిటీలు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల బాధిత కుటుంబాన్ని పరామర్శించి… కెసిఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

YS Sharmila and Pawan Kalyan visit Saidabad rape victim's family | The News Minute

బాధిత కుటుంబానికి 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. కెసిఆర్ ఇంట్లో ఒక కుక్క చనిపోతే.. ఆ కుక్క కి వైద్యం అందించిన అధికారిపై చర్య తీసుకోవడం మాత్రమేకాక కేసు ఫైల్ చేశారు. అటువంటిది  రాష్ట్రంలో ఒక చిన్నారి ప్రాణం పోతే ఎందుకు కేసీఆర్ పెద్దగా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వంలో అసలు చలనమే లేదని.. ఇటువంటి దారుణమైన సంఘటన జరిగి దాదాపు వారం కావస్తున్నా గాని నిందితుడిని పట్టుకోక పోవటం.. సిగ్గుచేటు అంటూ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Sharmila Meets Saidabad Rape Victim Family

పోలీసులు కూడా బాధిత కుటుంబం పట్ల కర్కశంగా వ్యవహరించారు అని.. మృతదేహాన్ని.. తల్లిదండ్రుల పై అదేరీతిలో బంధువులపై లాఠీఛార్జి చేసి తీసుకెళ్లినట్లు..వైయస్ షర్మిల ఆరోపించి అనంతరం బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాను దీక్షకు కూర్చున్నట్టు ప్రకటించగా తాజాగా షర్మిల చేస్తున్న దీక్ష కు సంఘీభావంగా విజయమ్మ కూడా అక్కడికి చేరుకొని… వైయస్ షర్మిల తో పాటు వైఎస్ విజయమ్మ కూడా.. దీక్షలో కూర్చున్నారు. మరో పక్క పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులలో అన్ని చోట్లా వెతుకుతూ ఖచ్చితంగా అర్ధరాత్రి లోపు నిందితుడు రాజును పట్టుకుంటామని అంటున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju