NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: లోబో పై ప్రియాంక సింగ్ కాంట్రవర్సీ కామెంట్స్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో.. హౌస్ లో బాగా ఎంటర్టైన్ చేస్తున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు లోబో. ఎవరి ట్రాప్లో పడకుండా.. అందరినీ ఎంటర్టైన్ చేస్తూ.. ఆడుతున్న లోబో… ఎవరికైనా ప్రమాదం వచ్చిన టైంలో పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ.. మొహం మీద తన విషయాన్ని చెప్పేస్తున్నాడు. ఈ క్రమంలో లోబో.. ఆట తీరు చూసి యాంకర్ నాగార్జున కూడా మొదటి వీకెండ్ ఎపిసోడ్ లో ప్రశంసించడం జరిగింది. చాలావరకు హౌస్ లో అందరి మన్ననలను పొందుతున్న లోబో…పై తాజాగా ప్రియాంక సింగ్… కాజల్, సిరి దగ్గర కాంట్రవర్సీ కామెంట్ చేయడం జరిగింది.

Netizens troll Bigg Boss contestant Lobo

మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో.. నామినేషన్ అనంతరం.. ప్రియాంక సింగ్, కాజల్, సిరి ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో ప్రియాంక సింగ్…లోబో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ‘నిన్న హాఫ్‌ ఫిట్‌ డ్రెస్‌ వేసుకున్నాను. అది కొంచెం అన్‌ కంఫర్టబుల్‌గా అనిపించింది. కానీ వీలైనంతవరకు కవర్‌ చేసుకుంటూనే ఉన్నాను. అక్కడ నేను ఏదో మాట్లాడుతూ ఉంటే లోబో నన్ను చూసి సైగలు చేశాడు. నాకర్థమైంది. నా కవరింగ్‌ నేను చేసుకుంటున్నాను.

 

అంతలో సడన్‌గా వచ్చి చేయి పెట్టాడు. ఫన్నీగానే తీసుకున్నాను, కానీ వెంటనే డ్రెస్‌ మార్చేసుకున్నాను’ అని చెప్తూ బాధపడింది. ఇది విని షాకైన కాజల్‌.. ఇంకోసారి ఇలా చేయకు అని లోబోకు సీరియస్‌ వార్నింగ్‌ ఇవ్వాల్సిందని ఆగ్రహించింది. పక్కనే ఉన్న సిరి.. ఈ విషయాన్ని రవికి చెప్తా అనడంతో పింకీ వదిలేయండి అని చెప్పింది. అప్పుడే అక్కడికి వచ్చిన లోబో ప్రియాంకక్‌ హగ్‌ ఇచ్చి వెళ్లాడు. ఇంటిలో ఆడవాళ్ళు మగవాళ్ళు అనే జండర్ గురించి ప్రస్తావన వచ్చిన సమయంలో… ప్రియాంక సింగ్ ఈ కామెంట్లు చేయడం జరిగింది.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju