NewsOrbit
న్యూస్

Architectural problem: మీ ఇంటి కి ఎలాంటి వాస్తు సమస్య ఉన్న ఈ చిన్న పని చేసి చూడండి మార్పు మీకే తెలుస్తుంది!!

Architectural problem: వాస్తు  ని   అనుభవజ్ఞులైన వాస్తు శాస్త్ర పండితుల నుండి  ప్లాన్ చేయించుకోవాలి.ఒక ఇంటి యొక్క  వాస్తు అనేది  చూడడానికి పండితులు  ప్రత్యేకంగా అక్కడ స్థలానికి వెళ్లి  అనేక అంశాలను  పరిశీలించి  నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. వాస్తు అనే అంశంలో   పేపర్ లో వేసిన ప్లాన్ చూస్తే లేదా ఫోన్ లో  తెలుసుకోవడం    వలన  అన్ని అంశాలు దృష్టికి రాక సమస్య పరిష్కారం  కాదు అనేది  ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.

ఒక వేళ ఇంట్లో  ఎక్కడైనా  వాస్తు దోషం ఉన్నట్లయితే అక్కడ  పగల కొట్టకుండా    లోపం సరి చేయడం అనేది  సాధ్యం కాదు. కాబట్టి చిన్న పరిహారం తో కొంత వరకు ఆ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. దానికోసం ఈశాన్య దిశలో బియ్యం పిండితో ముగ్గు వేసి ఒక ఆకు గాని ప్లేట్ గాని పెట్టి దానిపై నీళ్లు నింపిన ఒక రాగి చెంబు ఉంచి అందులో   కొంచెం  పసుపు, కుంకుమ, పచ్చ కర్పూరం వేసి ఒక ఎర్రని రంగు లేదా పచ్చని రంగులో ఉన్న  పువ్వులు  వేయాలి. ఇలా ప్రతి రోజూ  చేస్తుంటే  ఇంట్లో   ఎంత ఎక్కువగా  దుష్ప్రభావాలు ఉన్నా కూడా కొంత వరకు  తొలగించబడతాయి. పనికి రాని వస్తువులు  ఇంటి పైకప్పుపై పెట్టకూడదు.  అలా పెడితే  జీవితంలో మానసిక ఒత్తిడి  ఎక్కువ అవుతుంది .   ఈ విధంగా  చేయడం వలన కుడి వాస్తు లోపాన్ని తగ్గించుకోవచ్చు.

వాస్తు శాస్త్రం చెప్పిన  విధానం లో  సాయంత్రం సమయంలో వాయువ్య దిశలో వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఈ సమయంలో అక్కడ చీకటిగా ఉంటే    ఇంట్లో ప్రతికూలత అధికమవుతుంది . వాయువ్య దిశ ఉత్తరానికి  పడమర  కి  మధ్య ఉంటుంది. కాబట్టి ఈ దిశ  గాలికి సంబంధించిన దిశ.  ఈ కారణంగా సంధ్యా సమయంలో ఇక్కడ లైట్  వేసుకోవాలి.   ఎండిన చెట్లు లేదా మొక్కలు ఇంట్లో, బాల్కనీలో ఎక్కడ లేకుండా చూసుకోవాలి. ఇంటిని ఎప్పుడు ఆకుపచ్చ చెట్ల తో  అలంకరించుకోవడం వలన, ఆ పచ్చదనం ఇంటికి ఆనందం, శ్రేయస్సును  ఇస్తుంది

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju