NewsOrbit
న్యూస్

Children: మీ పిల్లలు జీవితం లో బాగుండాలి అని కోరుకుంటే ఈ మాటలు అలవాటు చేయండి!!(పార్ట్-2)

Children:  చెడు నుండి రక్షణ :
బయట సమాజం లో   జరిగే  చెడు సంఘటనల  ప్రభావం పిల్లలపై చెడు ప్రభావం చూపే  అవకాశం ఉంది.  అయినా   తల్లిదండ్రులు తమ  మంచి మాటల  తో వారిలో కాన్ఫిడెన్స్  నిండేలా చేయవచ్చు .  నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు  అని బయట  వారు  చెబుతూ మీ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని  దెబ్బతీసే అవకాశం ఉన్న  సందర్భాల్లో పాజిటివ్ అఫర్మేషన్స్ బాగా  పనిచేస్తాయి.

జీవిత  దృక్పథం:
జీవితం  లో పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉన్న పిల్లలు  ఎంతో సంతోషంగా ఉంటారు. అంతా మంచే జరుగుతుందన్న  నమ్మకం తో  వారు ఒత్తిడిని  తరిమి కొట్టగలుగుతారు.  ఇలాంటి సానుకూల దృక్పథం పిల్లల ఆత్మగౌరవాన్ని  పెంచుతుంది. ఇవి మానసిక ఎదుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే, నెగిటివ్ ఆలోచనలను సమర్థవంతంగా  తిప్పి కొట్టగలుగుతారు.

అత్యంత శక్తి వంతమైన   పాజిటివిటీ
ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో పిల్లలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంది.  కాబట్టి పిల్లల్లో తరచూ పాజిటివిటీని నింపే విధం గా మాట్లాడుతూ ఉండాలి. అలాగే పిల్లల్లో ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొనే శక్తిని నింపాలి.ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాలిసిన విషయం ఏమిటంటే పిల్లలు తల్లిదండ్రులను చూసే ఎక్కువగా నేర్చుకుంటారు.. కాబట్టి మీలో ఉండే నెగిటివ్ ని ముందు బయటకు పంపండి అని అంటున్నారు అమృత. కాబట్టి పిల్లలు చిన్నగా ఉన్నపటినుండే మీ ప్రయత్నాలు మొదలు పెట్టడం అనేది మంచి పద్దతి..ఆతర్వాత వారే జీవితం లో ఉన్నత శిఖరాలు చేరుకుంటారు.తల్లి దండ్రులుగా అంతకన్నా కావలిసింది ఏముంటుంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N