NewsOrbit
న్యూస్

Children: మీ పిల్లలు జీవితం లో బాగుండాలి అని కోరుకుంటే ఈ మాటలు అలవాటు చేయండి!!(పార్ట్-1)

Children: పిల్లల్లో మానసిక ఎదుగుదల పెంపొందించడానికి వారిలో కొండంత ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం నింప డానికి వారి చిన్నవయసు నుండే తల్లిదండ్రులు   శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ‘మేము ఏదైనా సాధించగల సమర్థులం’ అని భావించి పిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేలా  తల్లితండ్రులు వారిని  తీర్చి దిద్దాలి.  నిరుత్సాహపడుతున్న పిల్లలకు పాజిటివ్ మాటలు చెప్పి వారిలో తరిగి పోనీ  ఆత్మ విశ్వాసాన్ని నింపాలి. ఈ పాజిటివ్ మాటలనే ఇంగ్లీష్ లో  పాజిటివ్ అఫర్మేషన్స్ అని అంటారు.  ఇలాంటి వివరాలతో ముంబయికి చెందిన పారిశ్రామికవేత్త అమృత అశ్వనిఒక  పుస్తకం కూడా   రాయడం జరిగింది. కేవలం పిల్లల కోసం రాసిన “A to Z అఫర్మేషన్ & వెల్నెస్ బుక్ ఫర్ కిడ్స్”ను  అమృత రీసెంట్ గా  రిలీస్  చేశారు. వన్ ఇయర్ ఏజ్ ఉన్న  తన  కొడుకు  ద్వారా ఇన్స్పిరె అయిన  అమృత.. ఈ కిడ్స్ బుక్ కు శ్రీకారం చుట్టారు.  పిల్లలకు పాజిటివ్ సెల్ఫ్-టాక్ అలవాటు అయ్యేలా  ప్రయత్నం  చేయాలని ఆమె  తెలియచేస్తున్నారు. పిల్లల మానసిక వికాసం  పెంచేందుకు    కొన్ని  విషయాలు  తెలియచేసారు .వాటి గురించి తెలుసుకుందాం.

పిల్లలలో ఆత్మవిశ్వాసం
పేరెంట్స్  తమ పిల్లలను బాగా ప్రోత్సహించాలి. ప్రతి విషయంలోనూ సపోర్ట్ ఇస్తూ  ప్రేమను పంచాలి.  దింతో పాటు పిల్లలు తమకు తాము ప్రేమించుకునేలా కూడా చేయాలి. దీనినే సెల్ఫ్-లవ్  గా పరిగణిస్తారు. ఈ లక్షణం కలిగినవారు  భవిష్యత్తులో అపజయాలకు  కుంగిపోకుండా , తమ లక్ష్యం వైపు  దూసుకుపోతారు.

పిల్లల ప్రవర్తన విధానం :
పిల్లల ప్రవర్తన అనేది,వారు పెరిగే  వాతావరణం మీద ఆధార పడి ఉంటుంది. మంచి కుటుంబ వాతావరణం ఉన్నవారు  మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. చిన్నతనంలో పిల్లలకు ఎదురయ్యే అనుభవాల మీదనే  వారి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది.  పిల్లలకు  తరచూ మంచి మాటలు  చెబుతూ    మంచి మార్గంలో  వెళ్లేలా  చేయడం తో పాటు   వారి లో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేయవచ్చు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju