NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఇద్దరు టాప్ యాంకర్ల కోసం షో నిర్వాహకులు తీవ్ర ప్రయత్నాలు..!!

Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్బాస్ సీజన్ ఫైవ్ గత సీజన్లో తో పోలిస్తే పెద్దగా ఏమీ లేదని బయట టాక్. ఒక్క నాగార్జున వస్తున్నా వారాంతంలోనే.. ఎక్కువ టి ఆర్ పి లు నమోదు కావడంతో పాటు హౌస్ లో కాంట్రవర్సీ క్రియేట్ చేసే కంటెస్టెంట్ లు ముందుగానే ఎలిమినేట్ కావడంతో ఇప్పుడు హౌస్ లో వాతావరణం పెద్దగా ఏమీ లేదని బయట జనాలు అంటున్నారు. ఉమాదేవి, సరియు ఇలాంటి వారు హౌస్ లో ఉండి ఉంటే.. షో రసవత్తరంగా ఉండేదని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న 16 మంది కంటెస్టెంట్ లు.. పెద్దగా అలరించిన సందర్భాలు ఏమీ లేవు అని, లహరి ప్రియా హగ్ గొడవ తర్వాత ఆ తరహాలో వాతావరణం ఇప్పటి వరకు మరోసారి క్రియేట్ కాలేదని చెప్పుకొస్తున్నారు.

Modelling is my first love” - Varshini Sounderajan | You & I

ఇద్దరు అసలైన వాళ్ళు వెళ్లిపోయారు..

ఉమా దేవి ఆలుగడ్డ కూర.. ఇంకా రకరకాల గొడవలు స్టార్టింగ్ లోనే జరిగాయి. ప్రస్తుతం హౌస్లో అంతా చెప్పి డి వాతావరణం ఏర్పడిందని.. సీజన్ ఫైవ్ దాదాపు అట్టర్ ఫ్లాప్.. అనే రీతిలో బయట జనాలు చెప్పుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో షో నిర్వాహకులు హౌస్ లోకి హాట్ బ్యూటీ.. విష్ణు ప్రియ అదేరీతిలో వర్షిని నీ… వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి తీసుకెళ్లడానికి.. వాళ్లతో మంతనాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ఇద్దరిలో విష్ణుప్రియ ఓకే అన్నట్లు వర్షిని తో ఇంకా మంతనాలు జరుగుతున్నట్లు.. బయట విన్నపడుతున్న టాక్. ముఖ్యంగా హౌస్ లో గతంలో మాదిరిగానే.. ఏం జరుగుతుందో అనేది లికు వీరుల ద్వారా బయటపడటంతో చూడటానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా పోయిందని అంటున్నారు.

Vishnupriya Bhimeneni (Anchor) Wiki, Height, Weight, Age, Boyfriend, Biography

టైమింగ్ మైనస్..!!

పైగా ఎటు కానీ టైమింగ్ … రాత్రి 10 గంటల సమయంలో అది కూడా అందరు నిద్రపోయే టైం కి.. షో చూడటం.. ఘనంగా మారిందని ఇది కూడా ప్రస్తుత సీజన్ కి మైనస్ అని చెప్పుకొస్తున్నారు. పైగా.. హౌస్ లో ఇంటి సభ్యులకు ఇస్తున్న టాస్క్ లు.. కూడా ఇంట్రెస్ట్ కలిగించని విధంగా ఉండటంతో.. ఉన్న ఇంటి సభ్యులు చాలా మెత్తగా ఉండటంతో.. హౌస్ లో వాతావరణం అంతా చప్పిడి గా ఉంది అని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా షో నిర్వాహకులు అనుకున్నట్టు ఇద్దరు మన ఓకే అయితే హౌస్ లో అడుగు పెడితే సరి కొత్త వాతావరణం బిగ్ బాస్ హౌస్ లో ఏర్పడుతుందని.. జనాలు బయట తాజా వార్త పై చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న సభ్యులతో అయితే.. ఎంత స్ట్రాంగ్ కంటెంట్ ఇచ్చిన.. ఎంటర్టైన్మెంట్ వాతావరణం హౌస్ లో కనబడటం లేదని కామెంట్లు చేస్తున్నారు. 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju