NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Star Fruit: స్టార్ ఫ్రూట్ చేసే మేలు గురించి తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు..!!

Star Fruit: వేసవికాలంలో అడుగు గా కనిపించే పండ్లలో స్టార్ ఫ్రూట్ ఒకటి.. దీనిని కరోంబాల అని కూడా పిలుస్తారు.. నక్షత్ర ఆకారంలో కనిపించే ఈ పండు తినటానికి రసభరితంగా ఉంటుంది. స్టార్ ఫ్రూట్ లో అనేక విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి.. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి..!! వీటి ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ కచ్చితంగా తింటారు..!!

Excellent health benefits of Star Fruit:
Excellent health benefits of Star Fruit:

Star Fruit: గర్భిణీ స్త్రీలకు స్టార్ ఫ్రూట్ ఎంత మేలు చేస్తుందో తెలుసా..!?

స్టార్ ఫ్రూట్ లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి గర్భిణీ తో పాటు కడుపులో పెరిగే బిడ్డ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇవి గర్భిణీ స్త్రీలకు ఆకలి పెరిగేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తిని, మెటబాలిజం రేటు ను పెంచుతాయి. గర్భిణీ స్త్రీలు వీటిని తినడం వలన శరీరంలో అదనపు క్యాలరీలు చేరవు. పుట్టబోయే బిడ్డ ఎముకలు, దంతాల ను స్ట్రాంగ్ గా చేస్తుంది. గర్భధారణ స్త్రీలలో కండరాలను బలోపేతం చేస్తుంది. గర్భధారణ సమయంలో ఎముకల సమస్యలు రాకుండా చేస్తుంది. పాలిచ్చే తల్లులు ఈ పండ్లను తింటే పాలు వృద్ధి చెందుతాయి.

Excellent health benefits of Star Fruit:
Excellent health benefits of Star Fruit:

స్టార్ ఫ్రూట్ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకల సాంద్రత ను పెంచుతాయి. ఇందులో ఐరన్ ఉంటుంది. ఇది రక్త హీనత కాకుండా, రక్తం వృద్ధి అయ్యేలా చేస్తుంది. ఎనీమియా సమస్య తో బాధపడుతున్నా వారికి ఇది గ్రేట్ గా పనిచేస్తుంది. ఈ ఫ్రూట్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది ఇది బరువు తగ్గాలనుకునే వారికి చక్కగా సహాయపడుతుంది స్టార్ ఫ్రూట్ లో పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పండు తినటం వలన హై బీపీ తగ్గుతుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

Excellent health benefits of Star Fruit:
Excellent health benefits of Star Fruit:

స్టార్ ఫ్రూట్ లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల కు వ్యతిరేకంగా పోరాడుతుంది. క్యాన్సర్ ను నివారించడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థాలు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయ. ఇవి కొలెస్ట్రాల్ ను కలిగిస్తాయి నివారిస్తాయి. కామెర్లను తగ్గిస్తాయి.

Excellent health benefits of Star Fruit:
Excellent health benefits of Star Fruit:

కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. కడుపులో మంట, గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ వంటి ఉదర సంబంధిత సమస్యలను నివారిస్తుంది. దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరం అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. అధిక బరువు తగ్గించడానికి ఈ పండు సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ పండు ను మూత్రపిండ వ్యాధుల తో బాధపడేవారు తినకపోవడమే ఉత్తమం.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju