NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: అంతా పర్ఫెక్ట్ గా చేసి ఇక్కడ దొరికిపోయాడు..విశ్వ..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గత సీజన్లో తో పోలిస్తే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని బయట జనాల టాక్. చాలావరకు కొత్త ముఖాలు ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో అదే రీతిలో తెలిసిన ముఖాలు ముందే ఎలిమినేట్ కావటంతో.. ఆట పెద్ద రసవత్తరంగా లేదని జనాలు అంటున్నారు. ఇదిలా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడో వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. బీబీ బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్ పేరిట జరుగుతున్న ఈ పోటీల్లో.. సంచాలకులు గా వ్యవహరిస్తున్న కాజల్, సిరి..నీ.. తనకున్న స్పెషల్ పవర్ తో.. ప్రియ ఆంటీ కెప్టెన్సీ పోటీ నుండి ఎలిమినేట్ చేయడం జరిగిందట.

Vishwa Second Captain of Bigg Boss Telugu 5

ఇక ఇదే సమయంలో షణ్ముక్ టీం నుండి.. సగం బొమ్మలను తీసుకోవటం జరిగిందట. మరోపక్క బిగ్ బాస్ ప్రాపర్టీ డామేజ్ చేసినందుకు.. రవి టీం ఎలిమినేట్ కావడం జరిగింది. దీంతో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో.. మానస్ టీం వర్సెస్ ప్రియ ఆంటీ టీం కావటంతో.. ప్రియ ఆంటీ టీం లో ఉన్న విశ్వ.. కెప్టెన్ గా సెలక్ట్ అయినట్లు టాక్. అంతకు ముందు ఒకసారి విశ్వ కెప్టెన్ గా రాణించాడు. అయితే తాజాగా మరోసారి విశ్వా కెప్టెన్గా రెండోసారి.. సెలక్ట్ అయినట్లు వార్తలు రావడంతో బయట జనాలు నక్కతోక తొక్కడు అని అంటున్నారు.

Bigg Boss Telugu 5: Vishwa Second Captain Of The Bigg Boss House - Sakshi

ఓటింగ్ మీద విశ్వ భవిష్యత్తు.. ఆధారపడి ఉంది…

మరో పక్క ఈ వారం ఎలిమినేషన్ లో.. ఉండటంతోపాటు .. ఓటింగ్ పరంగా చూసుకుంటే చివరి స్థానంలో విశ్వా పేరు ఉండటంతో… అతడు ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వస్తున్నాయి. ఒకవేళ ఈ సారి సేఫ్ జోన్ లో.. విశ్వ పడితే మాత్రం వచ్చేవారం సేఫ్ అవటం గ్యారెంటీ అవుతుందని, ఈ సారి ఓటింగ్ మీద విశ్వ భవిష్యత్తు.. ఆధారపడి ఉందని టాక్. మరి ఈ వారం ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N