Bigg Boss 5 Telugu: హౌస్ నుండి బయటకు వచ్చాక హమీదా ఫస్ట్ ఇంటర్వ్యూ..శ్రీ రామ్ గురించి సంచలన కామెంట్స్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో 5వ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన హమీదా బయట వరుస ఇంటర్వ్యూల తో బిజీబిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో 5 వారాలు హౌస్ లో ఉన్న హమీదాకి… దాదాపు 4లక్ష రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ అందుకు ఉన్నట్లు సమాచారం. వారానికి 80 వేల నుండి లక్ష రూపాయల మేర.. రెమ్యునిరేషన్ వేసుకొని.. మొత్తానికి 4 లక్షలకు పైగానే..హమీదాకి.. సో నిర్వాహకులు డబ్బులు ముట్టగట్టినట్లు వార్తలు అందుతున్నాయి. ఇక ఇదే క్రమంలో హౌస్ లో ఆమె ఉన్నంతకాలం.. సింగర్ శ్రీరామ్ తో.. లవ్ ట్రాక్ నడిచినట్లు బయట ప్రాజెక్ట్ అయింది. హౌస్ లో కూడా వీళ్ళిద్దరికీ కెమెరా స్పేస్ ఎక్కువ దొరికింది. తెల్లార్లూ ఇద్దరు మాట్లాడుకోవడం.. పడుకునే ముందు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చుకోవటం.. వంటి దృశ్యాలతో ఇద్దరూ లవ్లో ఉన్నట్లు అందరూ భావించారు.

Bigg Boss 5 Telugu: Hamida, Singer Sriram Dance For A Romantic Song | OK  Telugu

అయితే తాజాగా.. ఇంటి నుండి ఎలిమినేట్ అయి బయటకు వచ్చినా హమీదా… ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎక్కువ శ్రీరామ్ తో… ఉండటం వల్ల టాస్క్ లపై.. దృష్టి పెట్టలేదని… ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వటం లేదు ఒక కారణం అని తెలిపింది. శ్రీరామ్ తో..క్లోజ్ గా ఉండటం వాస్తవమే.. కానీ ఇద్దరు లవర్స్ అని అనుకోవడం.. నీ పొరపాటు మా మధ్య ఉంది మంచి రిలేషన్ షిప్. నాకు ఏదైతే అవసరం అనిపించింది అది శ్రీరామ్ దగ్గర నుండి లభించింది, ఎంతో ప్రేమగా చూసుకునే వాడు ఇద్దరం అన్ని విషయాలు షేర్ చేసుకునే వాళ్ళం… ఎలిమినేట్ అవ్వక ముందు రోజు రాత్రి కూడా శ్రీరామ్ తోనే ఎక్కువ సేపు మాట్లాడుతూ ఉండి పోయాను అంటూ తాజా ఇంటర్వ్యూలో హమీదా చెప్పుకొచ్చింది.

Bigg Boss Telugu 5: Sreerama Chandra Masaj To Hamida - Sakshi

హౌస్ లో చిన్నపిల్ల సిరీ….

శ్రీరామ్ ఒక్కొక్కసారి ఒక్కోలా ప్రవర్తిస్తాడు… అతనికి చంద్రముఖి అనే టైటిల్ సరిగ్గా సూట్ అవుతుందని స్పష్టం చేసింది. చంద్రముఖి లేదా హిట్లర్ టైటిల్ అయితే అతనకి బాగుంటుందని..పేర్కొంది. ఈ క్రమంలో మిగతా ఇంటి సభ్యులకు టైటిల్స్ పెట్టేవిషయంలో.. సన్నీకి మిస్టర్ మజ్ను, హౌస్ లో చిన్నపిల్లల సిరీ ఆడుతుందని, రవి పెద్దన్నయ్య లాంటివాడిని, శ్వేత వారియర్ లాంటిదని, ఉమా కూడా మంచి మనిషి, కాజల్ ఫేక్ స్టార్, విశ్వా రెబల్, నటరాజ్ మాస్టర్ కి వంటలక్క, మానస్ మిస్టర్ పర్ఫెక్ట్, సరి యు స్వీట్, పింకీ నోటంకి…, ప్రియ ఆంటీ ఫిట్టింగ్ మాస్టర్, జెసి పిల్ల బచ్చ, శను… పెద్ద రాయుడు.. అంటూ తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. హౌస్ లో తనకు ఎదురైన అనుభవాల గురించి ప్రేక్షకులతో హమీదా పంచుకుంది.


Share

Related posts

Nimmagadda Ramesh Kumar : నిమ్మగడ్డ విషయములో స్టేట్ మొత్తం షాక్ అయ్యే రీతిలో వార్నింగ్ ఇచ్చిన కీలక మంత్రి..!!

sekhar

Mumbai : “నన్ను రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్ళారు” – శ్వేతా బసు ప్రసాద్ చెప్పింది వింటే గుండె తరుక్కుపోతుంది

arun kanna

Currency Notes Destroyed: చిత్తు కాగితాలైన రూ.2.50 లక్షల నోట్లు..! స్పందించిన మంత్రి కేటిఆర్..! మేటర్ ఏమిటంటే..?

bharani jella