NewsOrbit
న్యూస్

Yuvaraj singh: క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్ వెనక ఇంతా కథ ఉందా …?

Yuvaraj singh: టీం ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆటను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. క్రీజులో నిలబడే బంతులను బౌండరీలకు మలచడంలో దిట్ట. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌తోనే కాదు బౌలింగ్‌లోనూ అదరగొట్టగలడు ఈ పంజాబ్ విధ్వంసకర ఆటగాడు. 2011 వరల్డ్ కప్‌ టీం ఇండియా గెలవడంలో యువీ పాత్ర కీలకమని చెప్పాలి. అయితే, కొన్ని కారణాల వలన యువీ అన్ని ఫార్మాట్లకు రిటైర్ మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా యువరాజ్ సింగ్ అరెస్టు దేశంలోనే సంచలనంగా మారింది.

చాహాల్‌పై సరదాగా చేసిన కామెంట్సే అరెస్టుకు కారణం…

మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ రిటైర్‌మెంట్ తర్వాత జాలీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే, తన సహచర క్రికెటర్, టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌ను ఉద్దేశించి యువీ సరదాగా కొన్ని కామెంట్స్ చేశాడు. సరదా కాస్త సీరియస్ అయ్యింది. ఆ కామెంట్స్ అతడి అరెస్ట్‌కు కారణం అయ్యాయని చెప్పవచ్చు. దీంతో హర్యానాలోని హిసార్ జిల్లా హన్సీ పోలీసులు యువరాజ్‌ను అరెస్ట్ చేశారు. 3 గంటల విచారణ అనంతరం యువీ బెయిల్ పై బయటకు వచ్చాడు.

BREAKING: ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటలలో మంచు విష్ణు సంచలన నిర్ణయం ..!
యువరాజ్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు…

హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో సరదాగా జరిపిన ఇంటర్వ్యూలో యువీ.. చాహల్ పై చేసిన కామెంట్స్ ఓ షెడ్యూల్ కులాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ అప్పట్లో పెను దుమారం రేపాయి. లాక్‌డౌన్ టైంలో చాహల్ ఇంట్లో ఖాళీగా ఉంటూ వీడియోలు షూట్ చేస్తున్నాడని.. ఓ కులానికి చెందిన మనుషులు లాగా అతడికి కూడా ఏ పనీ పాట లేదని యువీ సరదాగా కామెంట్స్ చేశాడు. అయితే, ఆ వ్యాఖ్యాలు తమ కులాన్ని కించపరిచాయని హిసార్‌కు చెందిన ఓ లాయర్ హన్సీ పీఎస్‌లో కేసు పెట్టాడు. దీంతో యువీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది.


Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో నేను మాట్లాడా విష్ణు సంచలన వ్యాఖ్యలు..!!
చాలా రోజుల తర్వాత యువీని ఈ కేసు కింద పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం జడ్జి బెయిల్ మంజూరు చేశారు.ఈ ఘటన తర్వాత తన సోషల్ మీడియా వేదిక ద్వారా యువీ కొన్ని పోస్టులు చేశాడు. తోటి క్రికెట్ మిత్రులతో సరదాగా ఈ వ్యాఖ్యలు చేశానని.. కావాలని ఒకరిని కించపరచాలనే ఉద్దేశ్యం తనకు లేదని వివరణ ఇచ్చాడు. అలా కామెంట్స్ చేసినందుకు బాధపడుతున్నట్టు తెలిపాడు యువీ.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N