NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Hair Growth: ఒత్తైన కేశాల కోసం ఈ సింపుల్ చిట్కా చాలు..!!

Hair Growth: ఈ రోజుల్లో ఎక్కువ మంది జుట్టు ఓడిపోవడం సమస్యతో బాధపడుతున్నారు.. అందమైన కేశాలు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.. అయితే ఇందుకోసం మార్కెట్లో లభించే వివిధ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు.. అయితే సమస్య యొక్క సరైన పరిష్కారాన్ని గుర్తించలేకపోతున్నారు.. జుట్టు రాలిపోవడం వెనక పలు కారణాలు ఉంటాయి.. చుండ్రు, జుట్టుకు సరైన తేమ అందక పోవడం, జుట్టు చివర్లు చిట్లి పోవడం వంటి పలు కారణాల వల్ల జుట్టు ఊడిపోయితుంది.. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టి జుట్టు ఒత్తుగా పెరగడానికి ఈ సింపుల్ చిట్కా పాటించండి..!!

Excellent home remedies For Hair Growth:
Excellent home remedies For Hair Growth:

Hair Growth: వెన్నతో ఒత్తైన కేశాలు..

ఒక స్పూన్ వెన్న , ఒక స్పూన్ కొబ్బరి నూనె, ఒక స్పూన్ అలోవెరా జెల్ తీసుకుని ఈ మూడింటినీ కలుపుకోవలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు కుదుళ్లకు పట్టించాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా జుట్టు కుదుళ్లకు పట్టించడం వలన జుట్టు తేమని అందిస్తుంది. జుట్టు చివర్లు చిట్లి పోవడం వల్ల జుట్టు పెరుగుదలకు అడ్డుపడతాయి. జుట్టు చివర్లను ఈ మిశ్రమం రిపేర్ చేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇది జుట్టుకి కావలసిన తేమను అందించి జుట్టు చివర్లు ని రిపేర్ చేసి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

Excellent home remedies For Hair Growth:
Excellent home remedies For Hair Growth:

ఇందులో ఉపయోగించిన వెన్న కొబ్బరి నూనె జుట్టుకు చక్కటి తేమ ను అందిస్తాయి. ఇవి జుట్టు పొడిబారకుండా చేస్తాయి. పూర్వకాలం నుండి జుట్టుకు కొబ్బరి నూనె ను ఉపయోగిస్తున్నారు. అందులో మన ఇంట్లో తయారు చేసిన వెన్నను కలపడంతో ఈ మిశ్రమం మరింత గ్రేట్ గా పనిచేస్తుంది. ఇందులో కలబంద గుజ్జు కలపడం తో ఇది జుట్టును సిల్క్, స్మూత్ గా చేస్తుంది. హెయిర్ సిల్క్ గా అయితే త్వరగా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని వారంలో రెండు సార్లు వాడితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి..

Excellent home remedies For Hair Growth:
Excellent home remedies For Hair Growth:

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N