NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన యానీ మాస్టర్..!!

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ గేమ్ దాదాపు సగం పూర్తయింది. హౌస్ లో 19 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా… ఎనిమిది వారాలకు ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. మొన్ననే లోబో ఇంటి నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. దీంతో ప్రస్తుతం మీ ఇంటిలో 11 మంది సభ్యులు మిగిలి ఉన్నారు. దీపావళి ఎపిసోడ్ అనంతరం సోమవారం జరిగిన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగింది. దాదాపు గేమ్ చివరి దశకు వస్తూ ఉండటంతో ఇంటి సభ్యులు.. స్ట్రాంగ్ రీజన్ తో… నామినేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే యధావిధిగా.. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వక ముందే లీక్ వార్తలు వచ్చేస్తున్న సంగతి తెలిసిందే.

New names in the list .. Fix them all! | Bigg Boss Updates

ఈ మేరకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఇంటిలో 11 మంది సభ్యులలో.. పదిమంది ఎలిమినేషన్ కి నామినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కెప్టెన్ షణ్ముఖ్ జస్వంత్(Shanmukh) మినహా మిగతా వారంతా నామినేట్ అయినట్లు టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటే హౌస్ లో ఉన్న సభ్యులలో యానీ మాస్టర్ కి బయట ఫాలోయింగ్ తక్కువ. దీంతో ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ లో గ్యారెంటీగా ఆమె ఇంటి నుండి వెళ్ళిపోవడం జరుగుతుందని భావిస్తున్నారు. గొడవలు.. కిచెన్ రూములో తప్ప ఇంటిలో కూడా టాస్క్ లలో… పెద్దగా రాణించిన సందర్భాలు లేవు.

Anee (Bigg Boss) Wiki, Biography, Age, Movies, Images - News Bugz

బిగ్ బాస్ బంపర్ ఆఫర్….

దీంతో ఈ వారం ఆమె ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బయట ఇప్పటికే డిస్కషన్ లు చేసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ఆమెకు బిగ్ బాస్ బంపర్ ఆఫర్ లాంటి సూపర్ పవర్ తో ఆదుకునట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే గతవారం బిగ్బాస్(Bigg Boss) ఆమెకు షీల్డ్ పవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పవర్ ఉపయోగించుకుని ఇప్పుడు నామినేషన్ నుండి సేవ్ అయ్యే అవకాశం యానీ(Yaani)కి… బిగ్బాస్(Bigg Boss) కల్పించినట్లు టాక్. ఆ పవర్ తో ఎవరినైనా నామినేషన్ లో ఉన్న వారిని ఆదుకునే ఛాన్స్… ఇవ్వటంతో .. నామినేషన్ లో తానే ఉండటంతో…యాని మాస్టర్ షీల్డ్ పవర్ ఉపయోగించుకుని తనని తాను సేవ్ చేసుకోవడం జరిగిందట.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N