NewsOrbit
న్యూస్ సినిమా

 Koratala siva: కొరటాల శివ – ఎన్టీఆర్ సినిమా కథ లీక్..ఇలాంటి కథలు చాలానే వచ్చాయి కదా…!

Koratala siva: కొరటాల శివ – ఎన్టీఆర్ సినిమా కథ లీక్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో రక రకాల కథనాలు వస్తున్నాయి. ఇది ఇప్పటికే చాలా సినిమాలలో చూసిన కథే కదా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ 2022 సంక్రాంతి సందర్భంగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. త్వరలో దీని ప్రమోషన్స్ కూడా మొదలవబోతున్నాయి. ఈ క్రమంలో చరణ్, తారక్ కొత్త ప్రాజెక్ట్స్ కూడా మొదలు పెట్టబోతున్నారు.

koratala-siva-ntr movie story is leaked
koratala-siva-ntr movie story is leaked

ఇప్పటికే చరణ్ కొత్త మూవీని శంకర్ దర్శకత్వంలో మొదలు పెట్టేశాడు. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. త్వరలో యంగ్ డైరెక్టర్ గౌతం తిన్ననూరి దర్శకత్వంలో మరో పాన్ ఇండియన్ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఇక తారక్ తన నెక్స్ట్ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ సినిమా. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు రాబోతోంది. అయితే తాజాగా తారక్ ఈ సినిమా కథా నేపథ్యం ఏంటో రివీల్ చేసేశాడు.

Koratala siva: రివేంజ్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో కొరటాల శివ ఎన్టీఆర్ 30ని తెరకెక్కించబోతున్నాడట.

రివేంజ్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో కొరటాల శివ ఎన్టీఆర్ 30ని తెరకెక్కించబోతున్నాడట. అయితే ఇదేమీ కొత్త కాన్సెప్ట్ కాదని ఈ విషయం తెలిసినప్పటి నుంచి నెటిజన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొరటాల మేకింగ్ గానీ, కథ, కథనం గానీ ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. రివేంజ్ డ్రామా అనే పాయింట్ పాతదే అయినా దాన్నీ కథగా మలచడంలో కొరటాల కొత్త స్క్రీన్ ప్లే ను చూపించబోతున్నాడని ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇంతకముందు కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంతపెద్ద కమర్షియల్ హిట్ సాధించిందో తెలిసిందే.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !