NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Winter: శీతాకాలంలో ఈ కాయ తినాలట..!? ఎందుకంటే..!?

Winter: చలికాలంలో ఖచ్చితంగా ఉసిరికాయ తినాలటా.. ఎందుకంటే .. ఉసిరికాయ లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ముఖ్యంగా ఈ సీజన్లో లో వచ్చే అనేక రకాల ఫ్లూ, ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుతుంది.. ఇంతకీ ఈ కాలంలో ఎందుకు ఉసిరికాయ తినాలో చూద్దాం..!!

Winter: season definitely take Amla because
Winter: season definitely take Amla because

ఉసిరిలో విటమిన్ ఏ, బి, సి సమృద్ధిగా లభిస్తాయి. వీటితో పాటు ఐరన్ కూడా ఉంటుంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. ఉసిరి రసం తీసుకోవటం వలన జీవక్రియ మెరుగు పడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. శరీరంలో హానికరమైన టాక్సిన్స్ ను బయటకు నెడుతుంది.  అందువలన సులువుగా బరువు తగ్గవచ్చు. ఇంకా ఉసిరి జ్యూస్ తాగడం వల్ల ఎముకలను బలంగా ఉంచుతుంది.

Winter: season definitely take Amla because
Winter: season definitely take Amla because

Read More: AP BJP: ఏపి బీజేపీ అధ్యక్షుడు సోముకు షాక్..! పార్టీ కేంద్ర అధిష్టానం ఏమి చేసింది అంటే..?

ఈ కాలంలో ఉసిరికాయ లను నేరుగా తినవచ్చు. లేదంటే జ్యూస్ గా తయారు చేసుకొని తాగవచ్చు. ఉసిరికాయ ని చిన్న చిన్న ముక్కలుగా కోసి తేనెలో నాన వేసుకుని తినవచ్చు. ఇందులో ఉండే పోషకాలు రుతు సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తాయి. ఇంకా అధిక రక్తస్రావం ను తగ్గిస్తాయి. సక్రమంగా రుతుక్రమం వచ్చేలా చేస్తాయి. ఇంకా జలుబు, అల్సర్, ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఉసిరికాయ లో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో పాటు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది. పురాణాలలో కూడా కార్తీకమాసంలో ఉసిరి కాయ దీపం పెట్టడం ఎంత ప్రాధాన్యత ఉందో అలాగే ఉసిరికాయ కూడా తినాలని చెప్పారట. అందువలన ఉసిరి కాయ తినండి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju