NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Bruhathi: బృహతీ పత్రం ప్రత్యేకత..!! ఎలా ఉపయోగించాలంటే..!? 

Bruhathi: గణపతి పూజలో 21 పత్రాలను ఉపయోగిస్తారు.. ఆ 21 పత్రాలలో బృహతీ పత్రం ఒకటి.. ఈ మొక్క నెలలో విస్తారంగా పెరుగుతుంది.. దీనినే నేల మునగాకు, వాకుడాకు అని పిలుస్తారు.. ఈ చెట్టుకు తెలుపు, నీలిరంగు పూలు పూస్తాయి.. బృహతీ పత్రం లో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి..!! ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి..!!

Health Benefits of Bruhathi: Plant
Health Benefits of Bruhathi: Plant

బృహతీ పత్రం నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఈ ఆకులను తీసి వాటికి కొద్దిగా ఉప్పు కలిపి మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని కీళ్ళనొప్పులు ఉన్న చోట రాసి కట్టు కట్టాలి. ఇలా ప్రతి రోజూ చేస్తూ ఉంటే కీళ్లనొప్పులు తగ్గుతాయి. ఇంకా మోకాళ్ల, వెన్ను, నుడం, భుజం నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఈ ఆకులను ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ ఆకుల పొడిని గజ్జి, దురద, తామర, అలర్జీ ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గుతుంది. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. నొప్పులకు కూడా ఈ పొడి అద్భుతంగా పనిచేస్తుంది.

Health Benefits of Bruhathi: Plant
Health Benefits of Bruhathi: Plant

ఒక గ్లాస్ నీటిలో నాలుగు బాగా మరిగించాలి. తరువాత దించి వడపోసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని నోట్లో పోసుకొని పుక్కిలించి ఉసేస్తే దంత సమస్యలను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది. జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. ఈ ఆకుల మిశ్రమాన్ని వేడి గడ్డలపై రాసి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి. దగ్గు, ఉబ్బసం, ఆయాసం ను తగ్గిస్తుంది. వీర్య వృద్ధి ని కలగజేస్తుంది. మూత్ర సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju