NewsOrbit
న్యూస్

What’s up: వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇకవారి బెడద ఉండదు!

What’s up: ప్రస్తుత ప్రపంచంలో వాట్సాప్‌ అంటే తెలియని వారు ఉండరంటే నమ్మశక్యం కాదేమో! అంతలా మార్కెట్లోకి ఇది దూసుకు వెళ్లిపోయింది. దానికి ఏకైక కారణం.. యూజర్ ఫ్రెండ్లీనే. ప్రస్తుత లెక్కల ప్రకారం స్మార్ట్ ఫోన్ వున్న ప్రతీ ఒక్కరు దీన్ని వాడుతున్నట్టుగా తెలుస్తోంది. యూజర్ కి అనుగుణంగానే వాట్సాప్ ఫీచర్స్ అప్ డేట్ అవుతూ, ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అందువలనే ఇక్కడ ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుంటే మరలా దాన్ని అన్ ఇన్స్టాల్ చేసుకొనే ప్రసక్తే ఉండదు.

NOVEMBER: నవంబర్ 1 అంటే ఇవాళ్టి నుంచి అమలవ్వబోతున్న కొత్త రూల్స్ తప్పకుండా తెలుసుకోవాల్సినవి..!
కొత్త ఫీచర్ వివరాలు:

ఇకపోతే చాలా సోషల్ మీడియా కంపనీలు యూజర్స్ డేటా విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసినదే. అందులో ఈ వాట్సాప్ కూడా వుంది. అందువలనే ముఖ్యంగా ఈ గోప్యత విషయంలో వీరు చాలా ఎలర్ట్ గా వుంటారు. ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ వుంటారు. యూజర్ల ప్రైవసీ దృష్ట్యా ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ అనేదాన్ని అప్ డేట్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్ల ప్రైవసీకి మరింత భద్రత కల్పించనుంది. దీన్ని ఎలా వాడాలో ఇపుడు తెలుసుకుందాం…

What’s up: వాట్సప్ లో ఇలాంటి మెసేజ్ లకు రిప్లై ఇచ్చరా…ఇంకా అంతే సంగతి …!
ఆ ఆప్షన్లు ఎక్కడ చూడవచ్చు?

ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్, iOS రెండు డివైజ్‌ల్లోనూ అప్ డేట్ చేసింది వాట్సాప్ కంపెనీ. యావత్ వాట్సాప్​ యూజర్లు అందరూ ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ ని సద్వినియోగం చేసుకోవచ్చు. దీనికోసం మనం చేయవలసిందల్లా ఒక్కటే. మనం మన వాట్సాప్ అప్ డేట్ చేసుకుంటే సరి. ఫీచర్ దానంతట అదే అప్ డేట్ అయిపోతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, తమ ప్రైవసీని ఎవరికి కనిపించకుండా ఉండేందుకు వీలుగా Last Seen Time, Online అనే రెండు ఆప్షన్లు దీని ద్వారా హైడ్ చేసుకొనే వీలుంది. కేవలం యూజర్ల ప్రైవసీ ఉద్దేశంతోనే వాట్సాప్ ఈ కొత్త ప్రైవసీ అప్ డేట్ తీసుకొచ్చినట్టు వాట్సాప్ ట్రాకర్ అయినటువంటి WABetaInfo వెల్లడించింది.

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !