NewsOrbit
న్యూస్

iPhone 13: మీ కలల ఐఫోన్‌ని ఉచితంగా పొందాలనుందా? అయితే ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాలి మరి!

iPhone 13: ఐఫోన్‌.. కుర్రకారుకి కలల ఫోన్. డబ్బున్న వారికి స్టేటస్ సింబల్. డబ్బు లేని వారికి అందని ద్రాక్షలాగ కనబడుతుంది. అయితే అపుడపుడు డబ్బులేని వారికి కూడా అది సాకారం లాగే కనబడుతుంది. అవును.. మంచి మంచి ఆఫర్లు వివిధ కంపెనీలు ప్రటిస్తూ ఉంటాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌ కి మార్కెట్‌ లో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మార్కెట్ లోకి ఎన్ని బ్రాండ్లు వచ్చినా ఆపిల్ కు వున్న డిమాండ్ వేరు. దానికి కారణం లేకపోలేదు. హై ఎండ్ టెక్నాలజీ దీని సొంతం. బిల్ట్‌ క్వాలిటీ, డిజైన్‌, ఫీచర్స్ ఇలా ఎందులోనూ యాపిల్‌ కాంప్రమైజ్‌ అవదు. అందుకే స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఐఫోన్ తిరుగులేని రారాజుగా ప్రస్తుతం వెలుగొందుతోంది.

Lemon: ముఖం తెల్లగా మెరవాలంటే నిమ్మకాయతో ఇలా ట్రై చేయండి..!!

ఆ ఉచిత అఫర్ గురించి ఇపుడు తెలుసుకుందాం..

ముఖ్యంగా ఐఫోన్‌-13 సిరీస్‌ లో ఉన్న ఫోన్లను ఉచితంగా పొందే ఆఫర్‌ USకు చెందిన మొబైల్‌ ఆపరేటర్‌ అయినటువంటి AT&T కంపెనీ మనకు అందిస్తోంది. తాజాగా ఈ ఆఫర్‌ను ఆ సంస్థ వ్యక్తిగత వెబ్‌సైట్‌ లో ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఆఫర్‌ అమెరికాలో నడుస్తుంది. మన ఇండియన్‌ కంపెనీలు ఇంకా ఈ తరహా ఆఫర్లను ఎక్కడా ప్రకటించలేదు. AT&T వెబ్‌ సైట్ లో ట్రేడ్‌ ఇన్‌ పద్దతిలో ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 13 ప్రో, ఐఫోన్‌ ప్రో మ్యాక్స్‌ మోడళ్లు అందుబాటులో వున్నాయి.

CM Jagan: అవ్వాతాతలకు జగన్ సర్కార్ న్యూఇయర్ గుడ్ న్యూస్…!!
మార్కెట్లో వీటి నిజమైన ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం:
ఇకపోతే, ఈ ఐఫోన్‌ 13 మోడల్‌ ధరలు మార్కెట్లో ఈ విధంగా వున్నాయి. 128 GB వేరియంట్‌ ధర 999$ ఉంది. ఇదే మన ఇండియన్‌ కరెన్సీలో దాదాపుగా ఇది 79,900 రూపాయిలు పైనే ఉంటుంది. ఇక మిగిలిన వేరియంట్లు కూడా సుమారుగా కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఉచిత ఆఫర్ గురించి మరింత సమాచారం కోసం AT&T వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju