NewsOrbit
న్యూస్

Success: ఏదైనా పని మీద  బయటకి వెళ్ళేటప్పుడు ఇలా చేసి వెళ్ళండి కచ్చితం గా పని అవుతుంది !!

Success: ఫోటో   పాదాల  దగ్గర
లక్ష్మికటాక్షం మీ మీద బాగా   పెరగాలి అంటే ఈ చిన్న తంత్రాన్ని  చేస్తే కచ్చితం గా ఫలితం కనిపిస్తుంది.దీన్ని  పౌర్ణమి రోజు  చేయాలి.  ఐదు లేదా 11 లక్ష్మి  గవ్వల తో పాటు గోమతి చక్రాలు  మరియు  ఎర్ర గురవిందలు  తీసుకుని వాటిని  ఒక తెల్లని లేదా ఎర్రని క్లోత్ లో ఉంచి  మూట కట్టి దేవుడి గదిలో ఉన్న లక్ష్మి దేవి   ( Lakshmi Devi ) ఫోటో   పాదాల  దగ్గర  పెట్టి ఓం హ్రీం  శ్రీం శ్రియై ధనం దేహి ” అని  108  సార్లు జపిస్తుండాలి.ఇలా చేస్తూ ఉంటే మీ పరిస్థితులలో  నెమ్మది నెమ్మది గా మార్పు వస్తుంది.

Success:  పని మీద

ఏదైనా పని మీద  బయటకి వెళ్ళేటప్పుడు..  ఒక గ్లాస్ నీళ్లలో చిటికెడు పసుపు వేసి, రెండు తులసి ఆకులని కూడా  వేసుకుని తాగి బయలుదేరితే  మీరు ఏపని మీద వెళ్తే ఆపని   జరిగితీరుతుంది.

Relationship tips for couples
Relationship tips for couples

భార్య భర్తల మధ్య

భార్యాభర్తల మధ్య అన్యోన్యత  పెరగదా కోసం జంట నాగుల దగ్గర నిమ్మడొప్పల్లో, నువ్వుల నూనె పోసి, తూర్పు ముఖంగా  ఉండేలా వెలిగించాలి. ఈ  విధంగా 25 ఆదివారాలు దీపారాధన  చేస్తే,  భార్య భర్తల మధ్య గొడవలు తగ్గిపోవడమే కాదు..  మళ్ళి గొడవలు  రాకుండా ఉంటాయి.ధన ప్రాప్తి కోసం  ఈ విధానం లో చేసి చూడండి.

 గతజన్మ లో చేసిన

పువ్వులు , కుంకుమ, బియ్యం  వేసిన నీటిని కొద్ది కాలం పాటు మర్రిచెట్టు మొదల్లో పోస్తూ ఉంటే,  ధన ప్రాప్తి కలుగడం తో పాటు గతజన్మ లో చేసిన కర్మవల్ల మంచి పలితం  పొందలేకపోతున్నాం అనుకుంటున్నప్పుడు కూడా  పైన చెప్పిన విధం గా చేయవచ్చు.లేదంటే ఆవనూనెతో దీపం వెలిగించి, దానిలో పువ్వు ఉన్న లవంగం వేసి, హనుమంతునికి హారతి  ఇచ్చిన మంచి ఫలితం ఉంటుంది.

Related posts

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju