NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: శ్రీరామ్ గెలుపు కోసం చివరి వారంలో బాగా కష్టపడిన కంటెస్టెంట్స్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో సింగర్ శ్రీరామ్(Sri Ram) ప్రయాణం చాలా విభిన్నం అని చెప్పవచ్చు. మొదటి నుండి ఏ గ్రూప్ లో జాయిన్ అవ్వకుండా.. తన ఇండివిడ్యువల్ గేమ్ ప్రదర్శిస్తూ.. ప్రతి విషయంలో చాలా ఆలోచించి అడుగులు వేస్తూ.. టాస్క్ లో.. తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ.. సీజన్ ఫైవ్ లో మొట్టమొదటి ఫైనల్ లిస్ట్ కంటెస్టెంట్ గా నిలిచాడు. ఎంటర్టైన్మెంట్ పరంగా తనలో ఉన్న సింగర్ టాలెంట్ ద్వారా.. సీజన్ ఫైవ్ లో ఎంటర్ టైన్ చేసిన శ్రీరామ్.. సీజన్ ఫైవ్ టైటిల్ గెలవాలని చాలా మంది కోరుకుంటున్నారు.

Bigg Boss 5 Telugu: Vishwa remuneration for his 9 weeks stay

ఇదిలా ఉంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లలో కనబడని ఓటింగ్ శ్రీ రామ్(Sri Ram) కి ఉన్నట్లు బయట లెక్కలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే సీజన్ ఫైవ్ లో హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కొంతమంది కంటెస్టెంట్ లు చివరివారంలో శ్రీరామ్ గెలవాలని భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. వాళ్లు వివరాలు చూస్తే విశ్వ(Vishwa), యాంకర్ రవి(Anchor Ravi), యాని(Yaani) మాస్టర్. ఈ ముగ్గురిలో మొదటి నుండి విశ్వ.. శ్రీరామ్ (Sri Ram)నీ చూస్తే మొదటి నుండి తనకి బ్రదర్ ని చూసినట్టు ఉందని.. తెలపటం తెలిసిందే. ఆ తర్వాత అప్పటి నుండి శ్రీ రామ్ కి సపోర్ట్ చేస్తూ ఉన్న విశ్వ చివరి వారంలో మరింతగా మద్దతు తెలిపాడు.

I am not in Bigg Boss 5 Telugu house for the Prize money

ఇక యాంకర్ రవి కూడా.. చివరి వారంలో శ్రీ రామ్ కి ఓటింగ్ బాగా పడాలని తనదైన శైలిలో సపోర్ట్ చేస్తూ వచ్చాడు. అదేవిధంగా శ్రీరామ్ కి సరైన స్క్రీన్ స్పేస్ దొరకటం లేదని.. వాస్తవానికి హౌస్ లో అందరి కంటే ఎంటర్టైనర్ అతనే అంటూ బయటకు వచ్చాక యాంకర్ రవి సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. కాగా చివరి వారం కావటంతో ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో దాదాపు శ్రీరామ్ గెలవటానికి తన శాయశక్తులా రవి మద్దతు తెలపడం జరిగింది. ఇక యాని మాస్టర్ కూడా శ్రీరామ్ నీ గెలిపించాలని కోరడం విశేషం. వీళ్లు మాత్రమే కాక ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీలతో పాటు సోను సూద్(Sonu Sood) అంటే గొప్ప వ్యక్తులు కూడా శ్రీరామ్ కి సపోర్ట్ చేయడం జరిగింది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N