NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: హౌస్ నుండి బయటకు వచ్చాక అందరికీ రిక్వెస్ట్ చేసిన సిరి..!!

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో టాప్ ఫైవ్ గా నిలిచిన కంటెస్టెంట్ సిరి(Siri) బయట ప్రస్తుతం వరుస పెట్టి ఇంటర్వ్యూ ఇస్తూ ఉంది. హౌస్ లో ఉన్నంత కాలం టాస్క్ లు పరంగా… తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన సిరి(Siri).. ఫ్రెండ్షిప్ కి బాగా వ్యాల్యూ.. హౌస్ లో దూకుడుగా రాణించడం జరిగింది. అబ్బాయిలకు ఏమాత్రం తగ్గకుండా ఫిజికల్ టాస్క్ పరంగా లేదా ఇంకా అన్ని విషయాలలో.. సిరి ఉన్న లేడీ కంటెస్టెంట్ లలో దూకుడుగా రాణించింది.

Bigg boss season 5: Siri is the first captain

ఎటువంటి ఫీలింగ్ మనసులో ఉంచుకోకుండా చాలా జెన్యూన్ గేమ్ ఆడిన సిరి… అందరి చేత శభాష్ అనిపించుకుంది. లేడీ ఫైటర్ గా.. తన కంటే బాగా రాణిస్తూ హౌస్ లో టాప్ లో నిలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బయట పలు వెబ్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్న సిరి.. తనపై జరుగుతున్న నెగిటివిటీ ప్రచారం విషయంలో అందరికీ రిక్వెస్ట్ చేసుకుంది. నా పై ఎటువంటి నెగిటివ్ ప్రచారం చేయొద్దు. దయచేసి “గేమ్ నీ.. గేమ్ లాగా చూడండి..” అంటూ తనదైన శైలిలో విన్నవించుకుంది.

Bigg Boss Telugu 5: Actress Siri Hanmanth Opens Up About Her First Love

ఇదే తరుణంలో యాంకర్ రవి(Anchor Ravi) కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ నెగిటివ్ ప్రచారం చేస్తూ.. కుటుంబ సభ్యుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని.. సిరి విషయంలో అన్నగా.. అండగా నిలబడతాను.. అంటూ కూడా గతంలో అయితే మరోసారి తాజాగా తెలపడం జరిగింది. ఏది ఏమైనా బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో చాలా వరకు లేడీ కంటెస్టెంట్ లు ఒక్కొక్కరు వెళిపోతూ ఉండగా.. సిరి.. మాత్రం రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతూ.. టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలవడం.. ఆమె అభిమానులకు సంతోషం కలిగిస్తుంది.

Related posts

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?