NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Garlic Soup: గార్లిక్ సూప్ తో ఘనమైన లాభాలు..!! 

Garlic Soup: శీతాకాలం అంటేనే వ్యాధులకు నిలయం.. ఈ కాలంలో అంటూ వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి.. వీటిని ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తి అవసరం.. వీటిని అందించడంలో గార్లిక్ సూప్ బెస్ట్ ఛాయిస్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!! ఈ సూప్ ఎలా తయారు చేసుకోవాలి..!? ఇంకా ఏ ఏ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Garlic Soup: to helps Immunity System
Garlic Soup: to helps Immunity System

వెల్లుల్లి సూప్ కోసం ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు, ఒక బంగాళదుంప, ఒక ఉల్లిపాయ, అర చెంచా జీలకర్ర , ఆలివ్ ఆయిల్ రెండు స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ అర కప్పు, ఒరెగనో 1 స్పూన్, ఉప్పు చిటికెడు, నీళ్లు ఒక గ్లాసు అవసరం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి, బంగళా దుంప మొక్కలను వేసి వేయించుకోవాలి. బాగా మగ్గాక ఇందులో క్రీమ్ వేసి ఐదు నిమిషాలు ఉంచాలి. ఈ మిశ్రమాన్ని బ్ల్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. చివరగా రెడ్ చెల్లి, ఓరిగానో వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది అంతే గార్లిక్ తాగటానికి సిద్ధం.

Garlic Soup: to helps Immunity System
Garlic Soup: to helps Immunity System

వెల్లుల్లి సూప్ లో విటమిన్ బి6, సి, తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ కాలంలో వచ్చే అనేక రకాల వ్యాధులను రాకుండా చేస్తాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఈ సూప్ తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది శరీరంలో పేరుకుపోయిన అనవసరపు కొవ్వు ను తొలగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు. ఇంకా జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju