NewsOrbit
దైవం

Memory: చనిపోయినవారి జ్ఞాపకార్ధం వస్తువులను పంచుతున్నారా?దాని వెనుకున్న ఈ  విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా ??

Memory: పొరపాటున కూడా
ఎవరైనా చనిపోయినప్పుడు బంధువులను పిలిచి  పెద్ద కర్మ జరిపించి చనిపోయిన వారి  జ్ఞాపకార్ధం ( memory)  ఎవరి స్థాయి బట్టి వారు ఎదో ఒక వస్తువును ఇవ్వడం జరుగుతుంది. రాను రాను ఈ ఆచారం బాగా పెరిగింది. అయితే ఇలా పంచిన వస్తువులు ఇంటికి తెచ్చుకుని వాడుకునే వారు కొందరు.. పక్కన పెట్టేసేవారు కొందరు ఉంటున్నారు. అంతే కాదు ఈ వస్తువులను పొరపాటున కూడా పూజలలో ,పుణ్యకార్యాలలో వాడకూడదు అనే నియమం కూడా ఉంది. కాబట్టి కొందరు అసలు ఇంట్లోకి కూడా తీసుకు వెళ్ళారు. లేదంటే కొన్ని వస్తువులు అయ్యేవరకు   ఉంచి మార్చేస్తుంటారు కానీ వాడరు.

Memory: ఉపయోగపడే పని

ఇలా చేయడం వలన అది జ్ఞాపకార్ధం ఎలా అవుతుంది? మరణించిన వారి జ్ఞాపకం గా ఇంకా ఉపయోగపడే పని ఏదైనా చేయగలమా అని ఒకసారి ఆలోచించండి…  గవర్నమెంట్ స్కూల్స్ లో,ఉచిత వసతి కల్పించే వృధాశ్రమాల లో ,అనాథ శరణాలయంలో   కనీస సదుపాయాలు లేక ఎందరో వృద్దులు ,రేపటి పౌరులు ఎన్నోవిధాల ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఒక్కసారి అలాంటి చోటుకి వెళ్లి మీ ఆత్మీయుల జ్ఞాపకార్ధం వారి కి సహాయం చేయండి. అలాంటి వారికోసం ఫ్యాన్ల్ ,టేబుల్స్ ,మరుగు దొడ్లు,బట్టలు ,దుప్పట్లు ,నీడని ఇచ్చే  షెడ్  , ఇలా వారికీ ఉపయోగపడి వారు సంతోషించే ఎదో ఒక పని చేయండి. అప్పుడే మీరు మీ ఆత్మీయులకు ఇచ్చే  జ్ఞాపకార్ధం అనే దానికి అస్సలైన అర్ధం వస్తుంది.

జ్ఞాపకార్ధం పంచక పొతే

అలాంటి చోట చేసే ఏపని అయినా ఎందరికో ఆసరా అవుతుంది. వాడకుండా పక్కన పెట్టేసే వస్తువులను ఇస్తారో ,మీరు ఇచ్చిన వస్తువులను అపురూపం గా వాడుకునేలా  చేస్తారో ఇక మీ ఇష్టం. జ్ఞాపకార్ధం పంచక పొతే చుట్టాలు తక్కువగా  అనుకుంటారు అని ఆలోచించకండి… మీరు చేస్తున్న మంచి పని వారికీ కూడా చెప్పడం వలన వారు సంతోషించడం తో పాటు అదే దారిలో వారు  వెళ్తారు.  దయ చేసి ఈ విషయాన్ని అందరికి  తెలియచేసి.. జ్ఞాపకార్ధనికి ఒక అర్ధం తీసుకురండి.

Related posts

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju