NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hair Problems: హెయిర్ ప్రాబ్లమ్స్ కి ఈ  ఆయిల్ బెస్ట్..!! పైగా రాసుకున్న జిడ్డుగా ఉండకపోవడం మరో బోనస్.

Hair Problems: సాధారణంగా సపోటా లను తినేసి అందులో ఉన్న విత్తనాలను పారేస్తాం.. మరీ విడ్డూరం కాకపోతే ఆ విత్తనాలను ఏం చేసుకుంటాం అనుకుంటున్నారా..!? ఆ విత్తనాల నుంచి తీసిన నూనె అన్ని రకాల జుట్టు సమస్యలకు చెక్ పెడుతుందని మీకు తెలుసా..!? ఒక్కసారి ఈ నూనె ప్రయోజనాలు తెలుసుకుంటే.. వెంటనే ఈ మూడు ను వాడటం మీరు కూడా మొదలు పెడతారు..!!

Sapote Seeds Oil Hair Problems:
Sapote Seeds Oil Hair Problems:

చాలామంది జుట్టుకి నూనె రాసుకో ఒక పోవడానికి ప్రధాన కారణం నూనె జిడ్డుగా ఉంటుందని.. అయితే సపోటా గింజల నుంచి తీసిన నూనె జిడ్డు గా ఉండదు. పైగా ఈ నూనెను జుట్టుకి రాసుకోవాలి వల్ల గుడ్ జుట్టు కుదుళ్ల లోకి వెళ్లి తేమను అందిస్తుంది. జుట్టు బలంగా, దృఢంగా పెరిగేలా చేస్తుంది. డ్రై గా ఉన్న జుట్టు తో పోలిస్తే తేమతోకూడిన కుదుళ్లు గట్టిపడతాయి. త్వరగా కురులు చిట్లిపోవు. జుట్టు రాలిపోకుండా ఉంటుంది. డామేజ్డ్ హెయిర్ ను సపోటా సీడ్స్ ఆయిల్ రిపేర్ చేస్తుంది.. అందువలన సాధారణ కొబ్బరి నూనె రాసుకోవటం ఇష్టం లేని వారు నిరభ్యంతరంగా ఈ నూనె ను ప్రయత్నించవచ్చు. అటు నూనె రాసుకున్నట్టు ఉంటుంది. ఇటు మనకు కంఫర్ట్ గా కూడా ఉంటుంది.

Sapote Seeds Oil Hair Problems:
Sapote Seeds Oil Hair Problems:

చుండ్రు సమస్య తగ్గడానికి సపోటా విత్తనాలను ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడి లో తగినంత ఆముదం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రపోయే ముందు కుదుళ్లకు పట్టించాలి. ఉదయం నిద్ర లేవగానే తల స్నానం చేయాలి. ఇలా చేస్తే డాండ్రఫ్ పోతుంది. తరచూ ఈ ప్యాక్ వేసుకుంటే చుండ్రు సమస్య త్వరగా తగ్గుతుంది.

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N