NewsOrbit
న్యూస్

Deepti Sunaina: షణ్ముఖ్ గురించి ఈ విషయం ఇంకా దీప్తి సునైనాకి తెలీదు అనుకుంటా.. తెలిస్తే అయ్యో పాపం అని కన్నీరు పెట్టుకోవడం గ్యారెంటీ !

deepti sunaina

Deepti Sunaina: ప్రముఖ యూట్యూబర్స్, మాజీ లవర్స్ అయిన దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ సోషల్ మీడియాలో ఎలా ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ కి వెళ్లి సిరితో రొమాన్స్ చేశాడో అప్పట్నుంచి దీప్తి షన్నుతో అంటీ ముట్టనట్లుగా ఉంటుంది. అతన్ని అన్ని సోషల్ మీడియా సైట్స్ లో అన్ ఫాలో చేసింది. ఆ తర్వాత ఒక లైవ్ వీడియోలో తనని దీప్తి బ్లాక్ కూడా చేసిందని వాపోయాడు షన్ను. ‘ఏదో చిన్న పాటి కోపం ఉండి ఉండొచ్చు. ఆమెతో కొద్దిరోజుల్లో మాట్లాడుతాను.. ఆమెను వదిలే ప్రసక్తే లేదు’ అంటూ షన్ను చెప్పుకొచ్చాడు. అలా చెప్పిన మూడో రోజే ఆమె డైరెక్ట్ గా బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు షణ్ముఖ్ చేసిన ఓ పని ఆమెకు ఇంకా తెలియ రాలేదేమో. తెలిస్తే కన్నీళ్లు పెట్టుకోవడం ఖాయం అని అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు.

Deepti Sunaina: ఇంతకీ షన్ను ఏం చేశాడు

deepti

జనవరి 10వ తేదీన దీప్తి సునైనా తన 24వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమెను కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఈ నేపథ్యంలో షణ్ముఖ్ జస్వంత్ కూడా ఆమెకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. “హ్యాపీ బర్త్ డే D” అని అంటూ దీప్తి కి విషెస్ చెప్పాడు. ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో అందరూ చూస్తుండగానే ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపాడు. కానీ ఊహించని రీతిలో షాక్ తగిలింది.

అయ్యో పాపం అని కన్నీరు పెట్టుకోవడం గ్యారెంటీ !

deepti

దీప్తి సునైనా శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. కానీ షణ్ముఖ్ పుట్టినరోజు శుభాకాంక్షలపై ఆమె స్పందించలేదు. ఇప్పటి వరకు కనీసం థాంక్యూ అని కూడా ఆమె చెప్పలేదు. అయితే బ్లాక్ చేసింది కాబట్టి ఆమెకు తెలియలేదా? లేదంటే తెలిసి కూడా ఆమె స్పందించలేదా? కావాలనే అతన్ని ఇగ్నోర్ చేస్తూ బాధ పెడుతుందా? అనేది ఇంకా తెలియరాలేదు. అయితే అభిమానులు మాత్రం అయ్యో పాపం షన్ను అంత ప్రేమగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినా ఆమె చూడనే లేదు అని బాధ పడుతున్నారు. మరికొందరు బహుశా ఆమె కు ఈ విషయం ఇంకా తెలియదు అనుకుంటా. తెలిస్తే కన్నీరు పెట్టుకోవడం గ్యారెంటీ ! అని అంటున్నారు. బ్లాక్ చేసి.. అందరిముందు బ్రేకప్ చెప్పినా షణ్ముఖ్ ఆమెతో కాంటాక్ట్ కావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంత ప్రేమ చూపిస్తున్నా ఆమె కనికరించడం లేదు. అతడి ప్రేమ తెలిస్తే ఇప్పటికైనా ఆమె కన్నీరు పెట్టుకోవడం ఖాయమని షణ్ముఖ్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Deepti -Shanmukh : దీప్తి; షణ్ముఖ్ ;ఆఖరి ముద్దు; వీడియో ఎక్కడి వరకూ వెళ్లిందో తెలుసా !

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju