Deepti -Shanmukh : దీప్తి – షణ్ముఖ్ ల ‘ఆఖరి ముద్దు’ వీడియో ఎక్కడి వరకూ వెళ్లిందో తెలుసా !

Share

Deepti -Shanmukh : దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ మంచి ప్రేమికులుగా ఉన్నప్పుడు కలిసి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఈ జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. వీరిద్దరి మధ్య (Deepti -Shanmukh) కెమిస్ట్రీ ఉంటే చాలు ఏ వీడియో అయినా కోట్లలో వ్యూస్ తెచ్చిపెడుతుంది. అయితే తాజాగా వారి ఆఖరి ముద్దుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. దీప్తి సునైనా పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోని యూట్యూబ్ వేదికగా విడుదల చేయడంతో అభిమానులు పులకరించి పోతున్నారు.

Deepti -Shanmukh : ఏంటా వీడియో

Deepti – Shanmukh

షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనా కలిసి మలుపు (Malupu video song) అనే ఒక వీడియో సాంగ్ చేశారు. మూడు నెలల క్రితం ఈ వీడియో షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ అయింది. ఈ వీడియోలో హార్ట్ బ్రేక్ అయిన షణ్ముఖ్, దీప్తి మళ్లీ కలుసుకుంటారు. వీరిద్దరూ తమ జీవితాన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తారు. ఈ పాట చాలా భావోద్వేగంగా ఉంటుంది. ఇందులో షణ్ముఖ్, దీప్తి ఘాటైన రొమాన్స్ చేస్తూ ముద్దు పెట్టుకుంటారు. నిజజీవితంలో వీళ్లిద్దరూ లవర్స్ యే కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా రొమాన్స్ చేసేశారు. ఆ విషయం ఇప్పుడే అందరికీ తెలిసొచ్చింది.

వారి మధ్య ఇంత ప్రేమ ఉందా

Deepti – Shanmukh

మలుపు సాంగ్ మేకింగ్ వీడియోను తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ విడుదల చేసింది. జనవరి 10న దీప్తి తన 24వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా షణ్ముఖ్ తో కలిసి ఉన్న ఆమె వీడియోని ఒక యూట్యూబ్ ఛానల్ షేర్ చేసింది. ఆ వీడియో మేకింగ్ లో షణ్ముఖ్ దీప్తి చాలా అన్యోన్యంగా రొమాన్స్ చేస్తూ కనిపించారు. షణ్ముఖ్ దీప్తిని ముద్దు కూడా పెట్టుకున్నాడు. వీరిద్దరి బంధం లో బహుశా ఇదే ఆఖరి ముద్దుమో! అయితే ఈ వీడియో చూసిన వారంతా వీరి మధ్య ఇంత ప్రేమ ఉందా అని అవాక్కవుతున్నారు. అలాగే ఈ వీడియోతో దీప్తిలో షణ్ముఖ్ పై ప్రేమ మళ్లీ చిగురించొచ్చని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో కింద నిజమైన ప్రేమ ఎప్పటికీ అలానే చెక్కుచెదరకుండా ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. ఇది చాలదన్నట్టు బర్త్ డే సందర్భంగా తాజాగా షణ్ముఖ్ దీప్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో మళ్లీ వీళ్లిద్దరు కలవబోతున్నారా? అనేది ఆసక్తిగా మారింది.

Deepti Sunaina: దీప్తి-షన్నుల మధ్య వచ్చిన అపార్ధాలు సాల్వ్ చెయ్యడం కోసం రంగంలోకి దిగిన అనీ మాస్టర్?

Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

20 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

1 గంట ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

2 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

3 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

3 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago