NewsOrbit
న్యూస్ సినిమా

Bheemla nayak: చివరి వరకూ చెక్కుతూనే ఉండాలి..లేదంటే రికార్డ్స్ కష్టం

Bheemla nayak: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ అంటే అభిమానులకే కాదు ఇండస్ట్రీ వర్గాలలో, ప్రేక్షకుల్లో ఉండే అంచనాలే వేరే లెవల్. ఇక వీరి మధ్య హీరో, దర్శకుడు కంటే కూడా స్నేహితులుగా గొప్ప అనుబంధం ఉంది. పవన్ అంటే ప్రత్యేక అభిమానం అన్నీ రకాలుగా ఉన్న దర్శకుడు త్రివిక్రం. పవన్ సినిమా ఓకే అవ్వాలన్నా, కథ – కథనం, డైలాగ్స్ విషయంలో అన్నీ పక్కాగా ఉన్నాయా లేదా అనే కీలక విషయాలన్నీ ఆయన దగ్గర ఉండి చూసుకుంటుంటారు. ఇక పవన్ కళ్యాణ్‌కు త్రివిక్రం మాట అంటే గురి ఎక్కువ.

bheemla-nayak is still undergoing modification
bheemla-nayak is still undergoing modification

ఆయన ఏదైనా చెప్తే తప్పకుండా ఆలోచిస్తారు. అందుకు ఉదాహరణే భీమ్లా నాయక్. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడానికి కారణం త్రివిక్రం. మలయాళంలో పెద్ద హిట్ సాధించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే భారీ కమర్షియల్ సక్సెస్ సాధిస్తుందని త్రివిక్రం చాలా నమ్మకంగా చెప్పి తన నిర్మాతలతో రీమేక్ రైట్స్ కొనిపించాడు. అంతేకాదు ఈ కథలో పవన్ కళ్యాణ్ అయితే అద్భుతమైన సక్సెస్ వస్తుందని స్వయంగా ఈ ప్రాజెక్ట్ చేయమని పవన్‌తో మాట్లాడి ఒప్పించాడు. ఆ నమ్మకం నిలబెట్టుకునేందుకు త్రివిక్రం స్క్రీన్ ప్లేతో పాటు డైలాగ్స్ అందిస్తున్నారు.

Bheemla nayak: త్రివిక్రం చెప్పింది వింటూ చెప్పిన సలహాలను పాటిస్తున్నారట.

ఇక ఇప్పటికే సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, సినిమా పోస్ట్ పోన్ అయిన నేపథ్యంలో ఇంకా చిన్న చిన్న మార్పులను సూచించి సినిమాను చెక్కుతున్నారట పవన్ కళ్యాణ్. ఇప్పుడు చేస్తున్న మార్పులతో భీమ్లా నాయక్ పవన్ ఖాతాలో భారీ కమర్షియల్ హిట్ పడుతుందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందరూ త్రివిక్రం చెప్పింది వింటూ చెప్పిన సలహాలను పాటిస్తున్నారట. ఏదేమైనా పవన్ కోసం త్రివిక్రం ఇంత ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం అంటే చాలా గొప్ప విషయం అని అభిమానులు చెప్పుకుంటున్నారు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!