NewsOrbit
న్యూస్ సినిమా

Siri Hanmanth : ఇన్నాళ్ళకి షన్ను దీప్తి ల బ్రేకప్ మీద నోరు విప్పిన సిరి హన్మంత్ .. ఒక్క మాటతో తేల్చేసింది !

siri hanmanth

Siri Hanmanth : షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ఈ పేర్లు ఎక్కడో విన్నట్లు ఉంది కదా.. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో టాప్ ఫైవ్ కాంటెస్టెంట్ లలో వీరిద్దరూ కూడా ఉన్నారు. బిగ్ హౌస్ కి రాకముందు నుంచి వీరిద్దరూ సోషల్ మీడియాలో బాగా పేరు సంపాదించుకున్నారు. షణ్ముఖ్ కు యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సిరి కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించి ఫేమస్ అయింది. సిరి, షన్ను ఇద్దరూ కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులాగానే అందరికి తెలుసు. కానీ షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ లు ఎప్పుడయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారో అపుడు వీరి వ్యవహారం కాస్త అందరికి తెలిసిపోయింది.

Siri Hanmanth : బిగ్ బాస్ ముందు… బిగ్ బాస్ తర్వాత సిరి, షన్నులు :

siri hanmanth

బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు స్నేహితులం అని చెప్పుకున్న వీరిద్దరు హౌస్ లో ఒకర్ని ఒకరు హగ్గులు ఇచ్చుకునే సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. వీరిద్దరు కౌగిలింతలు చూసి చాలా మంది నెటిజన్లు చాలా రకాలుగా ట్రోల్ చేశారు. ఎందుకంటే వీరు హౌస్ లోకి రాకముందే సిరికి శ్రీహన్ తో నిశ్చితార్థం కూడా అయిపోయింది. అలాగే మరోపక్క షన్ను దీప్తి సునైనాతో ప్రేమలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో సిరి, షన్ను బిగ్ బాస్ హౌస్ లో ప్రవర్తించిన తీరు చూసి నెటిజన్లు సైతం అవాక్ అయ్యారు.

Siri Hanmanth : షన్నుకి బ్రేకప్ చెప్పిన దీప్తి :

Deepti Sunaina

ఏకంగా షణ్ముఖ్ జస్వంత్ ప్రియురాలు దీప్తి సునయన అయితే ఏకంగా షన్నుకు బ్రేకప్ కూడా చెప్పేసింది.. వీరిద్దరి బ్రేక్ అప్ గురించి సోషల్ మీడియాలో చాలా రకాల రూమర్లు హల్ చల్ చేసాయి.తాజాగా వీరి బ్రేకప్ వ్యవహారం మీద సిరి హన్మంత్ మొట్టమొదట సారిగా స్పందించింది. అసలు ఇంతకీ సిరి వీరిద్దరి బ్రేకప్ గురించి, షన్ను తో తనకు ఉన్న రిలేషన్ షిప్ గురించి ఏమందో అనే వివరాలు తెలుసుకుందామా..! ఆ వివరాల్లోకి వెళితే .. బిగ్ బాస్ హౌస్ లో సిరి, షన్ను ల హగ్స్ చూసి నెటిజన్లు చాలా రకాలుగా ట్రోల్ చేసారు. సిరి వాళ్ళ అమ్మ అయితే హౌస్ లోకి వచ్చి మరి హగ్స్ గురించి మాట్లాడి మరి వెళ్ళింది.. ఆ తర్వాత నుంచి అయినా హగ్స్ ఇచ్చుకోవడం మానేసారా అంటే అది లేదు.. ఇది కేవలం ఫ్రెండ్ షిప్ హాగ్ మాత్రమే అని అనడం… లాంటివి చేస్తూ వచ్చారు.

నెటిజన్లు అసహనం….. కారణం ఏంటంటే.?

siri hanmanth

వీళ్ళ తీరు పట్ల నెటిజన్లతో పాటు షన్ను లవర్ దీప్తి కూడా బాగా హర్ట్ అయింది అనే చెప్పాలి.షణ్ముఖ్ జస్వంత్ హౌస్ లోపల ఉన్నంతవరకు అతనికి సపోర్ట్ చేస్తూ వచ్చిన దీప్తి సునైనా అతను బయటకు వచ్చిన తరువాత అతనితో మాట్లాడానికి సైతం నిరాకరించింది. ఆ తర్వాత అతనితో తన రిలేషన్ కి బ్రేక్ అప్ చెబుతున్నట్లుగా సోషల్ మీడియాలో అధికారికంగా తెలిపింది.దీప్తి నిర్ణయాన్ని షణ్ముఖ్ జస్వంత్ కూడా స్వాగతించి, ఇకనుండి అయినా ఆమె సంతోషంగా ఉంటే అదే చాలు అన్నట్లుగా ప్రవర్తించాడు.

షన్ను, దీప్తి ప్రేమ గురించి సిరి ఏంటి ఇలా అనేసింది.?

siri hanmanth

ఇక తాజాగా వీరిద్దరి బ్రేక్ అప్ విషయంపై సిరి హనుమంతు ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ రావడంతో డిప్రెషన్‌కి గురయ్యానని సిరి చెప్పింది. అలాగే బిగ్‌బాస్ హౌస్‌లో వంద రోజులు ఉండడం అంటే మాటలు కాదు. అంతమంది కంటెస్టెంట్స్ మధ్య చాలా రకాల ఎమోషన్స్ ను క్యారీ చేయాలిసి ఉంటుందని,అదే తనకు, షణ్ముఖ్ మధ్య కాస్త ఎక్కువైందని సిరి చెప్పుకొచ్చింది.అయితే అది కేవలం హౌస్ వరకు మాత్రమే పరిమితం అని తెలిపింది.అలాగే షణ్ముఖ్, దీప్తి ఇద్దరూ కూడా తనకు మంచి ఫ్రెండ్స్ అని చెప్పడంతో పాటు వారిద్దరూ కేవలం తనవల్లనే విడిపోయారని అనడం కరెక్ట్ కాదని ఆమె చెప్పుకొచ్చింది. షన్ను, దీప్తి ప్రేమ కేవలం వంద రోజుల్లో విడిపోయేంత బలహీనమైనది కాదని నేను నమ్ముతున్నా అని సిరి తెలిపింది. అలాగే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న గాసిప్స్ ను తాను కేవలం పుకార్లుగానే పరిగణిస్థా అని స్పష్టంగా చెప్పుకొచ్చింది సిరి..

Related posts

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri