NewsOrbit
న్యూస్ సినిమా

Singer Sunitha : భారీ ఆఫర్ ఇచ్చిన బిగ్‌బాస్‌ 6 ప్రొడ్యూసర్లు.. NO చెప్పేసిన సింగర్ సునీత.. కారణం ఇదే ?

Singer Sunitha : బిగ్‌బాస్‌ సీజన్-6 మరో కొద్ది వారాల్లో ప్రారంభం కానుంది. నిజానికి ఈ సీజన్ మరో హాఫ్ ఇయర్ తరువాత జరగాల్సి ఉంది. కానీ బిగ్‌బాస్‌ 6 ప్రొడ్యూసర్లు ఈ కరోనా సమయంలో ఎక్కువ వ్యూయర్షిప్ పొందొచ్చనే ఆలోచనతో 6వ సీజన్ ను ముందుగానే ప్రసారం చేసేందుకు రెడీ అయ్యారు. హిందీ బిగ్‌బాస్‌ మాదిరి తెలుగు సీజన్ 6 డిస్నీ+హాట్‌స్టార్‌లో 24×7 ప్రసారం కానుందని టాక్. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ 6లో ఏ సెలబ్రిటీలు పాల్గొననున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే యాంకర్ వర్షిణి, టిక్ టాక్ దుర్గారావు.. ప్రభాస్ శ్రీను, ప్రగతి ఆంటీ, సురేఖ తదితరులు సెలెక్ట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రముఖ సింగర్ సునీతను కూడా బిగ్‌బాస్‌ 6 ప్రొడ్యూసర్లు సంప్రదించారని టాక్ నడుస్తోంది. అంతేకాదు, ఆమెకు బిగ్‌బాస్‌ నిర్వాహకులు భారీ ఆఫర్ కూడా ఇచ్చారట.

Singer Sunitha : భారీ ఆఫర్ ఇచ్చిన బిగ్‌బాస్‌ ప్రొడ్యూసర్లు

Singer Sunitha

ప్రముఖ నేపథ్య గాయని సునీతకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. 26 ఏళ్లుగా ఆమె పాటలు పాడుతూ ఎందరో సంగీత ప్రియులను అభిమానులుగా మార్చుకుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఆమెను అభిమానిస్తుంటారు. ఆమె హౌజులో అడుగు పెడితే టీఆర్పీ రేటింగ్ పెరిగే అవకాశాలు ఎక్కువ అని స్టార్ మా నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే ఆమెను తాజాగా సంప్రదించి భారీ ఆఫర్ అందించారట. కానీ ఆమె మరో ఆలోచన లేకుండా వెంటనే నో చెప్పిందని తెలుస్తోంది.

NO చెప్పేసిన సింగర్ సునీత.. కారణం ఇదే ?

Singer Sunitha

సింగర్ సునీత మంచి ఆఫర్ వదులుకోవడంతో స్టార్ మా నిర్వాహకులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారట. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరికీ ఆఫర్ చేయనంత మొత్తం సునీతకు ఆఫర్ చేశారట. కానీ సునీత సున్నితంగా దాన్ని రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను కన్విన్స్ చేయడానికి బిగ్‌బాస్‌ యాజమాన్యం చర్చలు కూడా జరుపుతోంది. సునీత బిగ్‌బాస్‌ షోకి నో చెప్పడానికి కచ్చితమైన కారణం ఏంటో తెలియరాలేదు. ఈ మధ్యే పెళ్లి చేసుకున్న సునీత చాన్నాళ్ల తరువాత మళ్లీ ఇప్పుడే తన జీవితంలో ఆనందకరమైన క్షణాలను ఆస్వాదిస్తోంది. ఫైనాన్సియల్ గా కూడా వెల్ సెటిల్డ్. ఆమె పాపులారిటీ కోసం వెంపర్లడాల్సిన పనేలేదు. ఇలా లైఫ్ లో అన్ని ఉండి.. అవన్నీ వదిలేసి.. బిగ్‌బాస్‌ లోకి రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ షో నిర్వాహకులు ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆశలు మాత్రం ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి.

Singer Sunitha : సింగర్ సునీత లేటెస్ట్ ఫోటో షూట్ .. టాప్ హీరోయిన్లు ఎందుకూ పనికిరారు .. అన్నీ ఫోటోస్ మీకోసం !

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N