NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బ్రేకింగ్: ‘RRR’ రిలీజ్‌కు రెండు డేట్స్ ఫిక్స్..ఒకటి మిస్ అయితే మరొకటి పక్కా

RRR:  రిలీజ్‌కు రెండు డేట్స్ ఫిక్స్..ఒకటి మిస్ అయితే మరొకటి పక్కా అని బ్లైండ్‌గా నమ్మొచ్చు. తాజాగా దీనికి సంబంధించిన బిగ్ సర్‌ప్రైజ్ అప్‌డేట్ ఇచ్చింది ఆర్ఆర్ఆర్ టీమ్. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను జనవరి 7న రిలీజ్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. కానీ, కరోనా థర్డ్ వేవ్ కారణంగా మళ్ళీ వాయిదా పడింది. అంతక ముందు మూడుసార్లు పోస్ట్ పోన్ అయిన ఆర్ఆర్ఆర్ మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యేసరికి అందరిలో తీవ్ర అసంతృప్తి కలిగింది. మళ్ళీ ఎప్పుడెప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేస్తారంటూ ప్రతీ ఒక్కరు ఆతృతగా చూస్తున్నారు.

big breaking: two release dates are fixed
big breaking: two release dates are fixed

ఆ ఎదురు చూపులు ఫలించాయి. ఈ సినిమా రిలీజ్ కోసం ఏకంగా రెండు డేట్ ఫిక్స్ చేశారు రాజమౌళి బృందం. దీనికి సంబంధించిన తాజా అప్‌డేట్‌లో హీరోలుగా నటిస్తున్న ఎన్.టి.ఆర్, రాం చరణ్‌లతో కూడుకున్న పోస్టర్‌ను వదిలారు. దీనిపై రెండు డేట్స్ ప్రకటించారు. అందులో ఒకటి మార్చ్ 18 కాగా, మరొకటి ఏప్రిల్ 28. పరిస్థితులన్నీ సద్దుమణిగితే మార్చ్ 18న ముందు ప్రకటించిన మాదిరిగానే 14 భాషలలో ఒకేసారి రిలీజ్ చేసేస్తారు. ఒకవేళ గనక అప్పటికి పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు గనక రాకపోతే ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తారు. కానీ ఈ రెండు తేదీలలో మాత్రం ఆర్ఆర్ఆర్ ఈ సారి రిలీజ్ కావడం పక్కా.

RRR: రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో.

పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమురమ్ భీమ్ జీవిత కథలకు ఫిక్షనల్ డ్రామాను కలిపి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రాజమౌళి రూపొందించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ చరణ్ సరసన సీత పాత్రలో కనిపిస్తోంది. తారక్ సరసన బ్రిటన్ మోడల్ ఓలివియా మోరిస్ కనిపించబోతుండగా, అజయ్ దేవగణ్, శ్రియ శరణ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju