NewsOrbit
న్యూస్

Guppedentha Manasu Jan 24 Today Episode: మహేంద్ర గుండెల్లో ఉన్న బాధను రిషి గ్రహిస్తాడా.. తల్లిని ఇంటికి తిసుకుని వస్తాడా..?

Guppedentha Manasu Jan 24 Today Episode:గుప్పెడంత మనసు సీరియల్ భలే ఆసక్తికరంగా ముందుకు సాగుతూ పోతుంది. ఒక పక్క ట్రాయాంగిల్ లవ్ స్టోరీతో అందరిని అకట్టుకుంటూనే మరో పక్క ఎమోషనల్ గా కూడా ఆకట్టుకుంటుంది.మహేంద్రకు హార్ట్ ఎటాక్ రావడంతో ఒక్కసారిగా అందరు విషాదంలో ఉండిపోతారు.హాస్పిటల్ నుంచి మహేంద్రను ఇంటి దగ్గర దింపి ఆ తర్వాత జగతి-వసుధార ఇద్దరూ కారులో ఇంటికి వెళుతూ మాట్లాడుకుంటారు.అక్కడితో శనివారం ఎపిసోడ్ ముగుస్తుంది.

Karthika Deepam Jan 24 Today Episode: దీప ఆనంద్ ను రుద్రాణి బారినుండి రక్షిస్తుందా…. దీప,కార్తీక్ లపై అనుమానపడ్డ హోటల్ యజమాని..!!

Guppedentha Manasu Jan 24 Today Episode:  జరిగిన అవమానం తలుచుకుని బాధపడుతున్న జగతి :

తిరిగి అదే సీన్ తో ఈరోజు ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది.అవకాశం ఉన్నప్పుడు కాదు ఆహ్వానం ఉన్నప్పుడే ఆ ఇంటి గడప తొక్కుతా అని. జగతి వసుతో అంటుంది.అది గడప కాదు సీతారాముల్ని విడదీసిన లక్ష్మణ రేఖ అని జగతి చాలా ఎమోషనల్ అవుతుంది.. అలాగే మనల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరమ్మని రిషి కృతజ్ఞత చూపించాడు.కానీ నేను సున్నితంగా తిరస్కరించాను అది అలా ఉంచుకోవడమే మనకు మంచిది అంటుంది. ఇంకా ఆ ఇల్లు నన్ను మర్చిపోయింది వసు అని బాధపడుతుంది.

Intinti Gruhalakshmi: తులసి సలహా కోరిన నందు..! అంత కష్టం ఏం వచ్చిందంటే..!?
తండ్రి సేవలో తనయుడు :

మరోవైపు మహేంద్రకి సేవలు చేస్తూ డాడ్ నేను మీదగ్గరే ఉంటాను,ఈరోజు మీ గదిలోనే పడుకుంటాను అంటాడు. రిషి నేను బాగానే ఉన్నాను కదా అంటే మీరెలా ఉన్నారో మీకన్నా నాకే ఎక్కువ తెలుసు డాడ్ అంటాడు. అందరూ నాపై అలిగినట్టు నా గుండె కూడా అలిగినట్టు ప్రయత్నించిదేమో అంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు నవ్వుతున్నారు అంటే.. నవ్వు దేవుడిచ్చిన వరం, ఏడుపు కూడా వరమే అంటాడు. మీరు ఎందుకిలా మాట్లాడుతున్నారు అంటే నాకేం కాదు నువ్వు అనవసరంగా భయపడుతున్నావని ఓదారుస్తాడు మహేంద్ర. నువ్వు చిన్నపిల్లాడివి కాదు కాలేజీకి ఎండీవి రిషి అన్నిటిని సమానంగా స్వీకరించాలి అంటాడు.పుట్టుక ఎంత సహజమో చావుకూడా అంతే సహజం అంటాడు.

Siri Hanmanth : నిజంగా సిరి హన్మంత్ బాయ్ ఫ్రెండ్ బంగారంరా.. లైవ్ లో ఒకమ్మాయి అడిగిన ప్రశ్నకి ఏం చెప్పాడో చూడండి!
అసలు మహేంద్ర గుండెల్లో మోస్తున్న భారం ఏంటి?

ఇలా మాట్లాడొద్దు,నేను కాలేజీకి ఎండీ కావొచ్చు కానీ మీరు నా జీవితానికి ఎండీ..మీముందు నేనింకా చిన్నపిల్లాడినే అంటాడు అసలు మీ మనసులో ఏం భారం మోస్తున్నారు అన్న రిషి మాటలు విని నవ్వుతాడు మహేంద్ర. నాకేం కాలేదు ఐ యామ్ ఆల్ రైట్..నువ్వు నాకోసం ఇబ్బంది పడకు అంటే మీకన్నా ముఖ్యమైన పనులు నాకేం లేవు నేను ఇక్కడే ఉంటానని మహేంద్ర ఒళ్లో పడుకుంటాడు. సీన్ కట్ చేస్తే వసు వచ్చి మేడం మీరు తినాలి అని అనడంతో మహేంద్రకి బాగాలేకపోతే ఎలా తినగలుగుతా అంటుంది జగతి. మహేంద్ర ఎలా ఉన్నాడో , ఏం తిన్నాడో, ఏం చేస్తున్నాడో, ట్యాబ్లెట్స్ వేసుకున్నాడో లేదో అని జగతి ఆలోచిస్తుంది. మేడం మీరు తినకపోతే మహేంద్ర సార్ కి కాల్ చేసి మీరు తినలేదని చెబుతాను అంటుంది వసుధార. వెంటనే జగతి తినేస్తుంది. అటు పాలు తీసుకొచ్చి తండ్రికి ఇస్తాడు రిషి. నువ్వు తిన్నావా అంటే మీ కడుపునిండాకే నేను తింటా అన్న రిషితో.. మానవ సంబంధాలు ఎంత గొప్పవో కదా అంటాడు మహేంద్ర. ఇంతలో జగతి సెల్ నుంచి వసు మహేంద్ర సార్ కి కాల్ చేస్తుంది.

వసు కాల్ కట్ చేసిన రిషి :

కాల్ లిఫ్ట్ చేసిన రిషితో మహేంద్ర సార్ ఎలా ఉన్నారని అడుగుతుంది. సమాధానం చెప్పకుండానే కాల్ కట్ చేస్తాడు రిషి.మీ ఫోన్ స్విచ్చాఫ్ చేస్తానంటే కొన్ని సంతోష పెట్టే కాల్స్ కూడా ఉంటాయి కదా అనగానే.. తన సెల్ నుంచి వసు సెల్ కి వీడియో కాల్ చేస్తాడు రిషి. మహేంద్రని చూపించి, మందులు వేసినట్టు ప్రూఫ్స్ చూపించి.. డాడ్ కి నేనున్నాను చూసుకుంటాను అని కాల్ కట్ చేస్తాడు. మీకు నిద్ర అవసరం పడుకోండి అని రిషి అంటే,మంచి నిద్ర అవసరం అని సమాధానం చెబుతాడు మహేంద్ర. మనకి ఫోన్ కాల్ చేసిన రిషి సార్..మహేంద్ర సార్ తో మాట్లాడించవచ్చు కదా అన్న వసుతో… నువ్వు మహేంద్రకి ఫోన్ ఇవ్వకపోవడం గురించి మాత్రమే ఆలోచించావు కానీ ఫోన్ ఎందుకు ఇవ్వడం లేదని నేను ఆలోచించాను అంటుంది జగతి.

పేరుకే భార్య భర్తలు.. కానీ ఎవరి దారి వారిది:

మహేంద్రనే రిషికి తల్లి, తండ్రి,స్నేహితుడు…అందుకే ఫోన్ కాల్స్ లో పరామర్శలు విని బాధపడతాడని రిషి మహేంద్రతో మాట్లాడించాడు. నా అంచనా నిజమైతే మహేంద్ర ఫోన్ రిషి స్విచ్చాఫ్ చేసి ఉంటాడంటుంది.వెంటనే వసు చెక్ చేసి మీరు ఊహించింది నిజమే అంటుంది. ఎంత కాదన్నా తను నన్ను కాదనుకున్నా నా కొడుకే కదా అంటుంది. రిషి మహేంద్రని అపురూపంగా చూసుకుంటాడు అదే నాకు చాలు అంటుంది.నేను మహేంద్ర దగ్గర లేనేమో కానీ తన మనసులో నేనున్నా అనుకుంటుంది.ఇంకా మహేంద్ర ఇంటి దగ్గర జరిగిన సంఘటనలను తలుచుకుంటూ అటు మహేంద్ర, ఇటు జగతి ఇద్దరూ బాధ పడతారు. మహేంద్ర నిద్రపోయి ఉంటాడా అని జగతి, జగతి నిద్రపోయి ఉంటుందా అని మహేంద్ర ఒకరిని ఒకరు తలుచుకుంటూ ఉంటారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju