NewsOrbit
న్యూస్ సినిమా

Bheemla nayak: వాళ్ళు కావాలని దెబ్బ కొడితే అది పవన్ కళ్యాణ్‌కు పెద్ద ప్లస్ అయింది

Bheemla nayak: పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్‌కు ముందు లీకవడం అంటే చిన్న విషయం కాదు. ఇది ఎవరో కావాలనే చేసే పనే అయినా పవన్ కళ్యాణ్‌కు బాగా కలిసి వస్తుంది. అత్తారింటికి దారేది సినిమాను దాదాపు గంట పైగానే యూట్యూబ్‌లో లీక్ చేశారు. సినిమా మొత్తం ఎలా ఉంటుందో దాదాపు జనాలకి ఓ ఐడియా వచ్చింది కూడా. దాంతో చిత్ర దర్శకుడు, త్రివిక్రం శ్రీనివాస్ నిర్మాత బాగా టెన్షన్ పడ్డారు. దాంతో అనుకున్న తేదీకంటే ముందే అత్తారింటికి దారేది చిత్రాన్ని రిలీజ్ చేశారు. అయితే, ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని భారీ కమర్షియల్ హిట్ సాధించింది.

a small video from bheemla-nayak is leaked
a small video from bheemla-nayak is leaked

100 కోట్లకు పైగానే అత్తారింటికి దారేది సినిమా వసూళ్ళు రాబట్టి నిర్మాతకు టెన్షన్ తీసేసి భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. దీని తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్, త్రివిక్రం కాంబినేషన్‌లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా కూడా ఇలాగే లీక్ చేశారు. కానీ, ఈ సినిమా అత్తారింటికి దారేది మాదిరిగా హిట్ సాధించలేకపోయింది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మాస్ ఎంటర్‌టైన్మెంట్ ‘భీమ్లా నాయక్’ నుంచి ఓ వీడియోను లీక్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని ఫిబ్రవరి 25న రిలీజ్ చేయబోతున్నారు.

Bheemla nayak: పవన్ చెబుతున్న డైలాగ్‌లు సినిమాపై మరో రేంజ్‌లో హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

మహశివరాత్రి పండుగ సందర్భంగా ఈ తేదీని లాక్ చేశారు మేకర్స్. అయితే, తాజాగా ఈ సినిమాలోని ఓ వీడియో లీకై నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది ఎవరో గతంలో మాదిరిగానే కావాలనే లీక్ చేశారట. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పోలీస్ స్టేషన్‌లో కీలక సన్నివేశంలో కనిపిస్తున్నారు. ఇక ఈ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ చెబుతున్నారు. ఈ డైలాగ్స్ ప్రతీ ఒక్కరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు ఈ సన్నివేశంలో పవన్ చెబుతున్న డైలాగ్‌లు ‘భీమ్లా నాయక్’ సినిమాపై మరో రేంజ్‌లో హైప్ క్రియేట్ చేస్తున్నాయి. కావాలని చేసిన పవన్ కళ్యాణ్‌కి ఇది బాగా కలిసి వచ్చిందని అభిమానులు చెప్పుకుంటున్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri