NewsOrbit
న్యూస్

OTT: OTT ఛార్జెస్ తడిసి మోపెడవుతుందా? అయితే జియోలో ఈ ప్లాన్ ట్రై చేయండి.!

OTT: ప్రస్తుతం OTT ప్లాట్ ఫామ్ మంచి ట్రేండింగ్ లో వుంది. థియేటర్ లో మనకు వారానికి ఒక్కరోజు మాత్రమే కొత్త సినిమా వస్తుంది. అదే OTT ప్లాట్ ఫామ్ అయితే ప్రతిరోజూ లేటెస్ట్ కంటెంట్ తో మనల్ని పలకరిస్తూ ఉంటుంది. అందులో రకరకాల వెబ్ సిరీస్ లు, సీరియళ్లు, సినిమాలు మనకి అందుబాటులో ఉంటాయి. ఒక్క నేటివ్ కంటెంట్ మాత్రమే కాకుండా వివిధ భాషలకు చెందిన కంటెంట్స్ మనకు చేరువలో ఉంటాయి. మనం అనేక విషయాలు నేర్చుకొనే వీలుంది. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులకు Netflix, అమెజాన్ ప్రైమ్, డిస్ని + హాట్ స్టార్, ఆహా.. వంటి OTT ప్లాట్ ఫామ్స్ చేరువయ్యాయి.

Black Spots: బ్లాక్ స్పాట్స్ తగ్గించుకోవడానికి ఇలా ట్రై చేశారా ఎప్పుడైనా.!? బెస్ట్ రిజల్ట్స్..

OTT: OTT ఛార్జెస్ ఈ రకంగా వున్నాయి.!

ఇవి ఛార్జెస్ విషయంలో మొదట్లో కొంచెం వెనక్కి తగ్గినా, వస్తున్న డిమాండ్ లను బట్టి వారు రిఛార్జులు పెంచుకుంటూ పోతున్నారు. వేరే దారిలేక సబ్ స్క్రిప్షన్ కోసం మనవాళ్ళు నెల నెలా ఎక్కువ మొత్తంలో డబ్బును ఖర్చు చేస్తున్నారు. ఇక అసలు విషయం లోకి వెళితే, జియో యొక్క ఈ ప్లాన్ తో Netflix, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్ని + హాట్ స్టార్ మూడు OTT ప్లాట్ ఫామ్స్ యొక్క ఉచిత సబ్ స్కిప్షన్ ను పొందే వీలుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమంటే కేవలం పోస్టెయిడ్ కస్టమర్ల కోసం మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో వుంది.

Black Spots: బ్లాక్ స్పాట్స్ తగ్గించుకోవడానికి ఇలా ట్రై చేశారా ఎప్పుడైనా.!? బెస్ట్ రిజల్ట్స్..
జియోలో ఈ ప్లాన్ ద్వారా మనం ఈ వెసులుబాటు పొందవచ్చు.!

జియో రూ.399 పోస్టెయిడ్ ప్లాన్ ద్వారా మనం ఈ వెసులుబాటు పొందవచ్చు. ఒక నెల రెంటల్ ప్లాన్ ఇది. 75 GB హై స్పీడ్ డేటాని పొందవచ్చు. అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు రోజుకు 100SMS లిమిట్ కూడా వుంది. వారితో పాటు Netflix, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్ని + హాట్ స్టార్ లకు ఉచిత సబ్ స్కిప్షన్ కలదు. అంతేకాకుండా మీరు 200 GB వరకు డేటాని రోల్ అవుట్ చేసుకోవచ్చు. మిగిలిన ప్లాన్స్ కోసం జియో అధికారిక వెబ్ సైట్ ను సందర్శించగలరు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N