NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Salt: ఉప్పు ఎక్కువగా తినేస్తున్నారా..!? పర్లేదు వెంటనే ఇవి తినండి..!!

Salt: ఉప్పు వంటకు రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది.. అదే ఎక్కువైతే కూరతో పాటు ఆరోగ్యం కూడా పాడవుతుంది.. మనం ఉప్పు ఎక్కువగా వేస్తుంటే తగ్గించుకోవచ్చు కానీ.. మనం తినే ఆహార పదార్థాల మాటేమిటి.. పిజ్జా, బర్గర్, శాండ్విచ్, బేకరీ ఐటమ్స్, ప్యాకింగ్ ఫుడ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు.. వీటిని ఎక్కువగా తినడం వలన శరీరంలో సోడియం ఎక్కువగా చేరిపోతుంది.. అలాంటప్పుడు సోడియం బ్యాలెన్స్ చేసే ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి.. వాటిని తీసుకుంటే సరిపోతుంది.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Taking Salt: Foods To manage with these foods
Taking Salt: Foods To manage with these foods

ఉప్పు ఎక్కువ తీసుకుంటే బీపీ లెవల్స్ పెరుగుతాయి. వాటిని అదుపులో ఉంచాలి అంటే పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అరటిపండు లో పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. వీటిని ఎక్కువ ఆహారం తిన్న తర్వాత తీసుకుంటే బిపి లెవెల్స్ నియంత్రణలో ఉంచుతుంది. ఇంకా స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుంది. సోడియం లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడంలో అల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తిన్న వెంటనే ఒక్కసారి అల్లం టీ తాగి చూడండి. మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

Read More: Diabetes: ఈ డ్రింక్స్ తాగితే డయాబెటిస్ తగ్గడం పక్కా..!!

Taking Salt: Foods To manage with these foods
Taking Salt: Foods To manage with these foods

ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తిన్న వెంటనే నోరు అంతా పాడైపోయినట్టు ఉంటుంది. వికారంగా, అదోరకంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు వెంటనే కివి పండు ఒకటి తినండి. సోడియం లెవెల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది .ఈ పండులో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇంకా డైజేషన్ కూడా మెరుగుపరుస్తుంది. మీరు ఎప్పుడైనా ఉప్పు ఎక్కువగా వేసుకున్నా లేదంటే ఉప్పు వేసిన ఆహార పదార్థాలు తిన్న వెంటనే ఒక చెంచా పెరుగు నోట్లో వేసుకోండి. బ్లోటింగ్ కూడా తగ్గుతుంది. అందుకే కూరలో ఉప్పు ఎక్కువయింది అనగానే ఒక చెంచా పెరుగు కలుపుకుని పెద్దలు చెబుతారు. సాల్ట్ ఫుడ్స్ తిన్న వెంటనే నాలుగు పదార్థాలు తీసుకోవటం వలన ఆ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి రక్షించుకోవచ్చు.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N