NewsOrbit
న్యూస్

Shanmukh: షన్నుని ఏకేస్తున్న అభిమానులు.. వాలైంటైన్ డే స్పెషల్ ఏంటి? అంటూ సెటైర్లు!

Shanmukh: దీప్తి సునయన – షణ్ముఖ్ జశ్వంత్.. గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న మేటర్. దీప్తి బ్రేకప్ చెప్పిన తరువాతే వీరి చర్చ ఎక్కువైందనే విషయం అందరికీ తెలిసినదే. బిగ్ బాస్ షోలో షన్ను సిరితో చేసిన అతి స్నేహం వలన దీప్తి సునయన షన్నుకి బ్రేకప్‌ చెప్పిందనే రూమర్స్ నడుస్తున్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే దీప్తి బ్రేకప్ చెప్పింది కానీ, షన్ను కాదు. అందువలన త్వరలోనే ఈ ఇద్దరూ కలిసిపోతారని సో కాల్డ్ షన్ను అభిమానులు భావిస్తున్నారు.

APTF: ఏపి జేఏసీకి షాక్ ఇస్తూ ఏపీటీఎఫ్ కీలక నిర్ణయం..జేఏసీ పదవులకు రాజీనామా
Shanmukh: సిరి, శ్రీహాన్ పరిస్థితి ఇదే..

ఇక సిరి, శ్రీహాన్ విషయానికొస్తే, బిగ్ బాస్ షో పుణ్యమాని వీరు కూడా తొలుత విడిపోయినట్టు కనిపించినా తాజాగా వీరు కలిసిపోయారని వార్త బయటకి పొక్కింది. యాంకర్ రవి ఇంట్లో జరిగిన పార్టీలో సిరి, శ్రీహాన్ మెరిశారు. అలా ఆ జంట కథ సుఖాంతం అయింది. కానీ దీప్తి, షన్నుల మేటర్ మాత్రం ఇంకా అయోమయంలోనే ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇపుడు కొంతమందిని వేధిస్తున్న ప్రశ్నలు ఇవే.. ఈ ఇద్దరూ ఎప్పుడు కలుస్తారు? అసలు కలుస్తారా? లేదా? అన్నది తెలియట్లేదు.

CM YS Jagan: ఉద్యోగులను మునగ చెట్టు ఎక్కించేశారుగా..! సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
షన్నుని ఏకేస్తున్న అభిమానులు..

త్వరలో వాలైంటైన్స్ డే రాబోతోంది. ఈ స్పెషల్ రోజున ఏదైనా సర్ ప్రైజ్‌లు ఎదురవుతాయేమో అని అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అడ్వాన్స్ గా షన్నుకి వ్యంగ్యంగా వాలెంటైన్స్ డే స్పెషల్ మెసెజ్‌లు వస్తున్నాయట. “హే షన్ను, నీ వాలెంటైన్స్ డే స్పెషల్ అవుట్ ఫిట్ మా దగ్గర ఉన్నాయి.. నీ వాలెంటైన్స్ డే స్పెషల్ ప్లాన్స్ ఏంటో చెప్పు?” అంటూ ఓ ఆకతాయి మెసెజ్ పంపాడట. ఇక ఇది పుండు మీద కారం చల్లినట్టుగానే ఉంది మరి. అసలే బ్రేకప్ బాధలో షన్ను ఉంటే.. ఇలాంటి మెసెజ్‌లతో వారు మరింత బాధ పెడుతున్నారు.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N