NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

SSC Inter Exams 2022: ఏపిలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

SSC Inter Exams 2022: ఏపిలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ గురువారం విడుదలైంది. పదవ తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు

SSC Inter Exams 2022 schedule released
SSC Inter Exams 2022 schedule released

SSC Inter Exams 2022: మే 2 నుండి పదవ తరగతి పరీక్షలు

పదవ తరగతి పరీక్షలను మే 2వ తేదీ నుండి మే 13వ తేదీ వరకూ నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మొత్తం 6,39,805 మంది విద్యార్ధినీ విద్యార్ధులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 వరకూ పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.

 

Read More: Megastar Chiranjeevi: సినీ పరిశ్రమ సమస్యలకు శుభం కార్డు..జగన్‌తో భేటీ అనంతరం సినీ ప్రముఖులు ఏమన్నారంటే..?

ఏప్రిల్ 8 నుండి ఇంటర్ పరీక్షలు

మార్చి 11 నుండి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు జరుగుతాయని ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 1456 సెంటర్ లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 5,05,052 మంది విద్యార్ధులు, రెండో సంవత్సరం పరీక్షలకు 4,81,481 మంది విద్యార్ధులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారని చెప్పారు. మొత్తం 9,86,533 మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయనున్నారని తెలిపారు.

 

 

Related posts

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju