NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: రాధను చనిపోయానని నమ్మించిన నీకు.. మరో అబద్ధం చెప్పడం కష్టమేమీ కాదన్నా ఆదిత్య.!

Devatha Serial: రాయిపై పడిన దేవికి దెబ్బ తగలడంతో పరుగు పరుగున ఆదిత్య హాస్పిటల్ కి తీసుకొస్తారు.. ఐసీయూలో ఉన్న దేవి ని చూస్తూ కోపం వచ్చిన రాధ ఆదిత్య దగ్గరకు వచ్చి ఇదంతా జరగడానికి కారణం నువ్వే.. నా బిడ్డకు ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే అంటూ ఆదిత్యను నిందిస్తుంది.. కోపం వచ్చిన ఆదిత్య ఏం మాట్లాడంటే..!?

మిమ్మల్ని దేవిని కలవద్దని చాలా సార్లు చెప్పాను.. వినకుండా మీరే కలుస్తున్నారు. ఈరోజు దేవికి ఈ పరిస్థితి రావడం కారణం మీరే.. ఇంత అర్ధరాత్రి పూట దేవి మీ దగ్గరికి రావడానికి మీరు ఏం మందు పెట్టారు అని ఆదిత్య ప్రశ్నిస్తుంది.. ఈరోజు నా బిడ్డకి ఏదైనా జరగరానిది జరిగితే కారణం మీరే.. ఏంటి నా బిడ్డ నా బిడ్డ అంటావ్ నాకు ఏం కాదా.. ఏమౌతుంది..ఏం కాదు.. అది నాకు బిడ్డ.. అని రాధ అనగానే.. నా కోసమే వచ్చింది. నా కోసం కాకపోతే ఇంకెవరి కోసం రావాలి.. మీరు ఎవరు.. నేను ఎవరా..!? దేవి శరీరం నుంచి కారుతున్న రక్తాన్ని అడుగు నేను ఎవరో చెబుతుంది.. అసలు ఈ లోకంలోకి దేవి ఆలోచించు అప్పుడు నీకు అర్థమవుతుంది. నటించింది చాలు రాధ.. ఓ సారీ రుక్మిణి..

Devatha Serial: 11 Feb 2022 Today Episode Highlights
Devatha Serial: 11 Feb 2022 Today Episode Highlights

ఊరు మార్చావు.. ఇల్లు మార్చావు.. పేరు మార్చావు.. భాష మార్చావు.. అంత మాత్రాన నా రుక్మిణి నేను గుర్తుపట్టలేను అనుకుంటున్నావా మనసుకి మాట తో పనిలేదు నిన్ను చూసిన క్షణమే నాకు తెలుసు నువ్వు నా రుక్మిణివి అని.. ఇన్నిరోజులు నువ్వు రుక్మిణివి అని తెలిసినా.. నేను ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా.. నీ కాపురం బాగుండాలని అన్ని భరించాను కానీ.. నా బిడ్డను నాకు దూరం చేస్తుంటే నేను భరించలేకపోతున్నాను.. నా బిడ్డకు దెబ్బ తల్లి బాధగా ఉంటే ఇప్పటికే నువ్వు నా బిడ్డ కాదని తనకి నన్ను ఇంకా దూరం చేస్తుంటే నీ మీద నాకు అనుమానం వస్తుంది అసలు నువ్వు నా రుక్మిణి నీవేనా అని ఆదిత్య ప్రశ్నిస్తాడు.. నా నుంచి నా బిడ్డ, నా రక్తాన్ని దూరం చేసే హక్కు నీకు లేదు.. ఇంకా నా వల్ల కాదు నువ్వు నీ భర్తకి ఏమని చెప్పుకుంటావో చెప్పుకో.. నేను మాత్రం దేవి ని కలవకుండా ఉండలేను.. చావకుండానే చనిపోయాను అని నమ్మించిన నీకు మరో అబద్ధం చెప్పి మాయ చేయడం పెద్ద కష్టమేం కాదు కదా..! అని ఆదిత్య అంటుండగా నర్స్ వచ్చి మందులు తీసుకురమ్మని చెబుతుంది. ఇక మాధవ్ ఈ విషయాన్ని తెలుసుకుని ఎలాంటి రచ్చ చేస్తాడో తరువాయి భాగంలో తెలుసుకుందాం..!!

Related posts

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju