NewsOrbit
న్యూస్ సినిమా

Rajanikanth: చివరికి సూపర్ స్టార్ కూడా హిట్ కోసం ఆధారపడాల్సి వస్తోంది..!

Rajanikanth: సీనియర్ హీరోలందరూ ఇప్పుడు యంగ్ డైరెక్టర్‌కు అవకాశాలిస్తున్నారు. వారైతే, తమ మీద అభిమానంతో..స్టార్ హీరోకు హిట్ ఇవ్వాలనే కసితో సినిమా తీస్తారని.. మంచి ఎనర్జీతో పనిచేస్తారని నమ్ముతున్నారు. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత సీనియర్ దర్శకులకు కమిటైన సినిమా అంటే ఏదీ లేదనే చెప్పాలి. కొరటాలతో ఆచార్య, మెహర్ రమేశ్‌తో భోళా శంకర్, బాబీతో ఒక సినిమా, వెంకీ కుడుములతో ఒక సినిమాను చేస్తున్నారు. ఇక తమిళ దర్శకుడు మోహన్ రాజాతో గాడ్ ఫాదర్ చేస్తున్నారు. కొరటాల ఇప్పటి వరకు నాలుగు సూపర్ హిట్స్ తీశారు.

even rajanikanth is also depends for a hit
even rajanikanth is also depends for a hit

మోహన్ రాజాకు తమిళంలో హిట్ చిత్రాల దర్శకుడిగా మంచి పేరుంది. ఇలాగే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఎక్కువగా కొత్త దర్శకులకే అవకాశాలిస్తున్నారు. అయితే వారిలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఆయనకు ఆశించిన సక్సెస్ ఇవ్వలేదు. ప్రముఖ దర్శకుడు కే ఎస్ రవికుమార్ రజనీతో లింగా సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఇది ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది. క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Rajanikanth: సూపర్ స్టార్‌కు హిట్ ఇచ్చి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడా..?

ఆ సినిమా వచ్చి ఇప్పటికే 12 ఏళ్ళు గడిచిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు రజనీ ఖాతాలో హిట్ పడలేదు. పా రంజిత్ దర్శకత్వంలో కబాలి, కాలా సినిమాలు చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ ఫ్లాప్స్‌గా మిగిలాయి. ఇక పిజ్జా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుతో పేటా, బ్లాక్ బస్టర్స్ తీసిన ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో దర్బార్, తమిళ స్టార్ అజిత్ కుమార్‌కు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన శివ దర్శకత్వంలో అణ్ణాత్తా లాంటి సినిమాలు చేసిన రజనీకి వీరెవరూ హిట్ ఇవ్వలేకపోయారు. దాంతో ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు తలైవర్. తన 69వ సినిమాకు దర్శకుడిగా ఆయనను ఎంచుకున్నారు రజనీ. ఇది నెల్సన్ దిలీప్ కెరీర్‌లో డైరెక్ట్ చేయబోతున్న 4వ సినిమా. ఇప్పటి వరకు హిట్స్ ఇచ్చిన నెల్సన్ ..సూపర్ స్టార్‌కు హిట్ ఇచ్చి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడా..?

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?