NewsOrbit
న్యూస్ సినిమా

Trivikram: అందుకే ‘భీమ్లా నాయక్’ సినిమాకు అన్నీ తానైయ్యాడు..రివీల్ చేసిన నిర్మాత

Trivikram: ‘భీమ్లా నాయక్’ సినిమా మొదలైనప్పటి నుంచి దర్శకుడు సాగర్ కె చంద్ర అయినప్పటికీ త్రివిక్రమ్ అన్నీ తానై చూసుకుంటున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకదశలో ఈ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ అని కూడా వార్తలు వచ్చాయి. పేరుకే సాగర్ చంద్ర అని చెప్పుకున్నారు. ఈ విషయంలో తాజాగా నిర్మాత సూర్య దేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా చూసి త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు చెప్పారట నిర్మాత నాగవంశీ.

trivikram-has done everything for bheemla nayak
trivikram-has done everything for bheemla nayak

దాంతో ఆయన వెంటనే ఈ మూవీ రీమేక్ రైట్స్ కొనమని చెప్పారన్నారని తెలిపారు. కథా నేపథ్యం ఒకటే అయినప్పటికీ, ఒరిజినల్ కథలో లేని చాలా కొత్త అంశాలను ‘భీమ్లా నాయక్’ సినిమాలో చూస్తారని, పవన్ కళ్యాణ్ విశ్వరూపం కూడా ఇందులో చూస్తారని తెలిపారు. ఇక దర్శకుడు సాగర్ కె చంద్ర అయినా కూడా దినికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే-డైలాగ్స్ అలాగే వెనకుండి అన్నీ ఆయనే చూసుకున్నారని చెప్పారు. అయితే, ఇలా ఎందుకో కూడా నాగవంశీ వివరణ ఇచ్చారు.

Trivikram: అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది

ఇంతక ముందు వీరి కాంబినేషన్‌లో అజ్ఞాతవాసి అనే సినిమా వచ్చింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో నిర్మాత, దర్శకుడు పవన్‌కు ఫ్లాప్ ఇచ్చారు. పవన్ అభిమానులను తీవ్రంగా నిరాశపరచారు. ఆ తప్పును ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ సినిమాతో సరి చేసుకోవాలనే ఈ ప్రాజెక్ట్ బాధ్యతను పూర్తిగా త్రివిక్రమ్  శ్రీనివాస్‌కు అప్పగించినట్టు నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. అయితే, దర్శకత్వంలో మాత్రం ఆయన ఏమాత్రం ఇన్వాల్వ్ కాలేదని.. ఆ పని మొత్తం దర్శకుడు సాగర్ చంద్రనే చూసుకున్నారని తెలిపారు. ఇక సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని..గ్యారెంటీగా భారీ హిట్ సాధిస్తుందని నమ్మకంగా చెప్పుకొచ్చారు.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri