NewsOrbit
న్యూస్

Guppedentha Manasu Feb 16 Today Episode: జగతి, మహేంద్రలను అలా చూసి షాక్ అయ్యిన గౌతమ్.. ఇక వసుకి రోజాపువ్వు ఇచ్చిన రిషి!

Guppedentha Manasu Feb 16 Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ భలే ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో రిషి,వసు,గౌతమ్ ట్రాయాంగిల్ లవ్ స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగిందో చూద్దామా. ఈరోజు ఎపిసోడ్ జగతి, రిషి. లతో ఓపెన్ అవుతుంది.మేడమ్ షార్ట్ ఫిలిమ్‌లో గౌతమ్ నటించడం నాకు ఎందుకో నచ్చడంలేదు. మీరేమంటారు?’ అంటాడు రిషి. ‘మీరు ఎలా చెబితే అలా.?’ అంటుంది జగతి. ‘మేడమ్ గౌతమ్ నా ఫ్రెండ్ అది నా వ్యక్తిగతం.. ప్రాజెక్ట్‌కి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి.. షార్ట్ ఫిలిమ్‌లో నటించేలా చెయ్యడం నాకెందుకో నచ్చడంలేదు అంటాడు రిషి.

Breaking: అసోం సీఎం బిశ్వశర్మపై తెలంగాణలో కేసు నమోదు

Guppedentha Manasu Feb 16 Today Episode: షార్ట్ ఫిల్మ్ లో గౌతమ్ ను వద్దు అని చెప్పిన రిషి :

జగతి మాత్రం మనసులో మరి అప్పుడు శిరీష్‌ సాయం కూడా పొందాం కదా?’ అనుకుంటుంది. మేడం మరి అప్పుడు ప్రాజెక్ట్‌కి సంబంధంలేని శిరీష్ ను ఎందుకు ఇన్వాల్వ్ చేశామని మీరు అనుకోవచ్చు.కానీ అప్పుడే అతడికి డాన్స్ బాగా వచ్చు కాబట్టి.. వేరే దారిలేక సాయం తీసుకున్నాం.. అంతే’ అంటాడు రిషి. ‘మనసుల్ని కూడా చదివేస్తాడు ఈ రిషి’ అని మనసులోనే మురిసిపోతుంది జగతి.కానీ సార్ మహేంద్ర సార్ గౌతమ్‌కి మాటిచ్చారట’ అనబోతుంటే మేడమ్ నేను ఈ కాలేజ్ ఎమ్‌డీని..’ అంటాడు రిషి. దాంతో జగతి ఏమి మాట్లాడదు.

Devatha Serial: రాధతో దేవి నా కూతురని అందరికీ చెప్పెస్తానాన్న ఆదిత్య.. రాధ నిర్ణయం ఏంటి.!?
వసుకు ఐ లవ్ యు అని గౌతమ్ చెప్పనున్నాడా..?

సీన్ కట్ చేస్తే గౌతమ్ వసుతో ఈ చార్ట్ చూపించి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేస్తాను’ అనుకుంటూ ఉంటాడు. బయటకు వచ్చిన వసుని పలకరిస్తు అక్కడే ఉన్న గులాబీని అందుకునిఅటు తిరిగి ఉన్న వసుకి గులాబీ ఇచ్చి ఐ.. అంటూ ఉండగానే మధ్యలో రిషి వచ్చి నిలబడతాడు.రిషిని చూసి గౌతమ్ బిత్తరపోతాడు..ఏంట్రా ఇలా చాపావు చేతిని..’ అంటే.. ‘చెయ్యి నొప్పి వచ్చి అలా పెట్టానంతేరా’ అంటూ కవర్ చేసుకుంటాడు గౌతమ్. అరేయ్ నువ్వు ఒకసారి.జగతి మేడమ్‌నట కలువు వెళ్లు..’ అంటూ బలవంతంగా పంపించేస్తాడు.
ఇక రిషి వసు దగ్గరకంటూ వచ్చి ‘వసుధారా ప్రజెంటేషన్‌కి అంతా సిద్ధమా?’ అంటాడు. అప్పుడే వెనక్కి తిరిగిన వసు చూసుకోకుండా రిషికి చాలా దగ్గరగా వచ్చేస్తుంది. అక్కడో ఓ రొమాంటిక్ సీన్ నడుస్తుంది.

జగతి, మహేంద్రను అలా చుసి షాక్ అయిన గౌతమ్ :

ఇక సీన్ కట్ చేస్తే మహేంద్రతో జగతి అసలు విషయం చెప్పి ఈ విషయం గౌతమ్‌కి ఎలా చెప్పాలి?’ అంటూ జరిగింది చెబుతుంది.దాంతో మహేంద్ర ‘దాని గురించి ఎక్కువగా ఆలోచించకు జగతి.లైట్ తీసుకో ఎక్కువ మంచితనం,మొహమాటం ఉంటే లేని పోని సమస్యలు వస్తాయి.. వదిలెయ్.. నువ్వు చెప్పకుంటే రిషినే గౌతమ్‌తో చెప్పేస్తాడులే’ అంటూ నవ్వుతాడు. ఇక అప్పుడే కాఫీ తెచ్చి ఇస్తాడు అటెండర్. అది చూసి మహేంద్ర దొరికిందే ఛాన్స్ అనుకుంటూ కాఫీ కప్ మీద చెయ్యి వేస్తాడు. అయితే జగతి ఆ కాఫీ కప్ ను అవతలవైపు పట్టుకుని ‘నో మహేంద్రా నువ్వు ఇంకా కాఫీలు టీలు తాగడానికి వీల్లేదు’ అంటూ ఇద్దరు కూడా కాఫీ కప్పును తమవైపుకు లాక్కుంటారు.ఇంతలో అక్కడికి వచ్చిన గౌతమ్ ఆ సరదా సన్నివేశాన్ని చూస్తాడు. ‘మేడమ్‌తో తరువాత మాట్లాడదాంలే అంకుల్ ఉన్నారుగా అనుకుని, అసలు వీళ్లిద్దరినీ చూస్తే కొలీగ్స్‌లా ఉండరేంటబ్బా’ అని మనసులో అనుకుని వెళ్లిపోతాడు.

వసుకు రోజాపువ్వు ఇచ్చిన రిషి :

మళ్ళీ సీన్ వసు, రిషితో ఓపెన్ సూచన గురించి మొత్తం వివరంగా చెబుతుంది.అది విన్న రిషి వసుధరాకి ఏదన్నా గిఫ్ట్‌ ఇవ్వాలని ఆలోచించి ఒక గులాబీని వసుకి ఇస్తాడు.దాన్ని ఎంతో అపురూపంగా అందుకున్న వసు దీన్ని ఎప్పటికీ ఓ జ్ఞాపకంగా దాచుకుంటాను అనుకుంటుంది మనసులో. ఇంతలో రిషి ‘నువ్వు మనసులో ఏం అనుకున్నావో నాకు తెలుసు’ అంటాడు రిషి.చెప్పండి సార్ అని వసు అంటే ‘తెలుసు అన్నాను కానీ.. చెబుతాను అనలేదుగా అంటాడు. మనసులో మాత్రం ఈ గులాబీని నువ్వు ఎప్పటికీ జ్ఞాపకంగా ఉంచుకోవాలని అనుకునే ఉంటావ్‌లే’ అనుకుంటాడు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju