NewsOrbit
సినిమా

Ravi Teja: ప్ర‌ముఖ ఓటీటీకి `రామారావు ఆన్ డ్యూటీ`.. రికార్డు ధ‌రే ప‌లికింద‌ట‌!

Ravi Teja: `క్రాక్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌.. ఇటీవ‌ల `ఖిలాడి` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై ఫ్లాప్‌గా నిలిచింది. అయినా ర‌వితేజ జోరు త‌గ్గించ‌లేదు. వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

ర‌వితేజ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `రామారావు ఆన్ డ్యూటీ` ఒక‌టి. ఈ సినిమా ద్వారా శరత్ మండవ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. దివ్యాంక కౌశిక్, ర‌జిష విజయన్‌లు ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సీనియ‌ర్ స్టార్ వేణు తొట్టెంపూడి కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. ఓ ఎమ్మార్వో అవినీతి రాజకీయ నాయకులను ఎలా భరతం పట్టాడనే పాయింట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో ర‌వితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

శ‌ర వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఆ అప్డేట్ ఏంటంటే.. `రామారావు ఆన్ డ్యూటీ` డిజిట‌ల్ రైట్స్‌ను ప్ర‌ముక ఓటీటీ సంస్థ సోనీ లీవ్ సొంతం చేసుకుంద‌ట‌. ఈ విష‌యాన్ని సోనీలివ్ త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా తెలియ‌జేశారు.

స‌రైన ఫిగ‌ర్ తెలీక‌పోయినా.. `రామారావు ఆన్ డ్యూటీ` ఓటీటీ రైట్స్ రికార్డు ధ‌రే ప‌లికింద‌ని తెలుస్తోంది. కాగా, ఈ సినిమా టీజ‌ర్‌ను మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి1న విడుద‌ల చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ఎస్ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్ స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నారు.

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri