NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: వైఎస్ సునీత కి బుద్ధి వచ్చే సంఘటన .. జగనన్న ని అవమానించినందుకు ఇలా జరగాల్సిందే అంటోన్న వైసీపీ ఫ్యాన్స్ !

YSRCP: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఏమైనా ఉంది ఉంటే అది మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. హత్యకు గురైన వివేకా.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి బాబాయ్ కావడం, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఈ కేసును విచారణ చేస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాత్మక కేసుగా ఉంది. కేసు దర్యాప్తు క్లైమాక్స్ కు చేరుకున్న దశలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి వ్యతిరేకంగా వివేకా కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి మాట్లాడటం వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది.

YSRCP followers trolls ys Sunitha
YSRCP followers trolls ys Sunitha

YSRCP: కోర్టులో పిటిషన్

సునీత ఇన్నాళ్లూ జగన్మోహనరెడ్డికి సంబంధం లేదని చెప్పి ఇప్పుడు షడన్ గా మాటమార్చడంతో వీళ్లపైనే అనుమానాలు ఉన్నాయంటూ ప్రచారం మొదలు పెట్టారు. దీంతో ఇప్పటి వరకూ గుట్టుగా కాపాడుకుంటూ వచ్చిన వివేకా కుటుంబ వ్యవహారం బహిర్గతం చేశారు. వివేకా కేసులో అవినాష్ రెడ్డిని వీరు అనుమానించడంతో కుటుంబ వ్యవహారాలను తెరిపైకి తీసుకువచ్చి వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పైనా అనుమానం వచ్చేలా పలు ఘటనలు ఉదహరిస్తున్నారు. వైఎస్ సునీత భర్త పాత్రపై విచారణ జరిపించాలని కోరుతూ ఇప్పటికే కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.

YSRCP: ఆస్తి గొడవ కూడా

సునీత వివేకానందరెడ్డికి మొదటి భార్య సంతానం కాగా, తర్వాత ఆయన మరొక యువతిని పెళ్లాడారనీ, ఆమెకు ఒక సంతానం ఉందని చెబుతున్నారు. తమకి చెందాల్సిన వివేకా ఆస్తి ఆమెకెక్కడికి పోతుందోనని సునీత ఆమెతో గొడవ కూడా పడిందనీ, ఇవన్నీ బయటకు వస్తే కుటుంబ పరువు మంటకలుస్తుందన్న భావనతో ఇప్పటి వరకూ వెల్లడించలేదని అంటున్నారు. ఇప్పుడు టీడీపీతో కలిసి జగనన్నను అవమానించినందుకు సునీతకు జరగాల్సిన శాస్తి జరుగుతోందని వైసీపీ అభిమానులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju