NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Baby Foods: చిన్న పిల్లలకి ఇంట్లోనే ఇవి చేసి పెట్టండి.. చాలా సింపుల్..!!

Baby Foods: చంటి పిల్లలకు తల్లిపాలతో పాటు పోషకాహారాన్ని కూడా అందించాలి అన్న ప్రసన్న అయిన నాటి నుంచి పిల్లలకు త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలతో పాటు సంపూర్ణ పోషకాలు అందించాలి అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా చక్కగా ఎదుగుతారు..!! మన ఇంట్లోనే చంటి బిడ్డలకు పోషకాహారాన్ని ఎలా తయారు చేసి అందించాలో తెలుసుకుందాం..!

Nutrition Diet Chart Baby Foods:
Nutrition Diet Chart Baby Foods:

అన్నం పెట్టిన దారి మరేది రాదు అంటారు.. 4 చెంచాలు బియ్యం, ఒక చెంచా కందిపప్పు, 10 బాదం పప్పులు, 2 ఖర్జూరాలు తీసుకుని వేయించి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ పిండి వేసి మెత్తని జావాలా ఉడికించాలి. బాగా ఉడికిన తరువాత చల్లార్చి అందులో ఒక చెంచా నెయ్యి వేసి పిల్లలకు తినిపించాలి. ఇలా పిల్లలకు తిని పిస్తే తిన్న ఆహారం త్వరగా జీర్ణమై వారికి కావలసిన శక్తి లభిస్తుంది.

చంటి బిడ్డలకు అరటిపండు అరుగుదలను అందించడంతో పాటు ఆకలి కూడా తీరుతుంది. ఒక అరటి పండును తీసుకొని సన్నగా ముక్కలు చేసి మిక్సీ పట్టి అందులో కొద్దిగా తేనె కలిపి పిల్లలకు తినిపించాలి. ఒక స్ట్రాబెర్రీ పండ్లు తీసుకుని మెత్తగా ఉడికించి దానిని మిక్సీ పట్టి స్ట్రాబెరీ గుజ్జును కూడా పిల్లలకు పెట్టవచ్చు. క్యారెట్ను ఉడికించి మెత్తగా మిక్సీ పట్టి క్యారెట్ గుజ్జు కూడా పిల్లలకు తినిపించండి. మామిడిపండు గుజ్జు, సపోటా పండు గుజ్జు, ఆయా సీజన్స్ లో లభించే పండ్ల రసాలను పిల్లలకు తినిపిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. త్వరగా జబ్బుల బారిన పడకుండా ఉంటారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju