NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Pala Pandlu: ఒక్క పండు తింటే లీటర్ రక్తం పడుతుంది.. ఆ సమస్యలు దూరం..!!

Pala Pandlu: పాలకాయలు, పాలపండ్లు తీయగా చాలా కమ్మటి రుచిని కలిగి ఉంటాయి.. వీటిలో ఉండే అనేక రకాల పోషకాలు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఈ చెట్లు మన తెలుగు రాష్ట్రాల అడవులలో విరివిగా పెరుగుతాయి.. వేసవి కాలంలో ఈ చెట్లు పండ్లను అందిస్తాయి.. ఈ చెట్టు కర్రతోనే రోకలి బండను తయారు చేస్తారు.. ఒక్కసారి ఈ కాయల రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు..!

Amazing Health And Beauty Benefits Of Pala Pandlu:
Amazing Health And Beauty Benefits Of Pala Pandlu:

పాలపండ్ల లో విటమిన్ ఎ, బి, సి, ఇ కెరటినాయిడ్స్, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి.. పాలపండ్లను డ్రైఫ్రూట్స్ కూడా తినవచ్చు. ఈ కాయలు తింటే రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. ఇది మన శరీరంలో ఉన్న వేడిని పోగొట్టి శరీరాన్ని చల్లబరుస్తాయి. వీటిని తీసుకోవడం వలన మన ఆరోగ్య గల శక్తి పెరుగుతుంది. సంవత్సరంలో ఒక్క నెలలో లభించే ఈ పండ్లను తింటే కీళ్ళ నొప్పులు మటుమాయం.

Amazing Health And Beauty Benefits Of Pala Pandlu:
Amazing Health And Beauty Benefits Of Pala Pandlu:

ఈ పండ్లు తినడం వలన మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రక్తప్రవాహంలో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది. రక్త వృద్ధిని కలిగిస్తుంది. పాల కాయలు తినడం వలన అన్నిరకాల దంత సమస్యలను నివారించి దంతాలు దృఢంగా ఉండేలా చేస్తుంది. పాలకాయల నుంచి వచ్చే పాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. సంవత్సరం పొడుగూతా అనేక అనారోగ్య సమస్యల బారిన పడకుండా అడ్డుకుంటాయి. పాల పండ్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఏ దృష్టి లోపాలు తలెత్తకుండా చేస్తాయి. పాలకాయ లో ఉన్న ఈ విషయం మన ఎముకలను బలంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. ఈ కాయలు తినడం వలన తక్షణ శక్తిని అందించడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?