NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Jamun Leaves: నేరేడు ఆకులతో మీరు ఊహించని ప్రయోజనాలు ఇవే..!!

Jamun Leaves: వేసవికాలం వచ్చిందంటే నేరేడు పండ్ల సీజన్ మొదలవుతుంది.. ఈ కాయలు తింటే ఈ సీజన్లో వచ్చే అనేక రకాల ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.. నేరేడు పండ్లే కాదండోయ్ ఈ చెట్టు ఆకులలో కూడా బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి..!! నేరేడు ఆకుల ప్రయోజనాలు ఇవే..!!

నేరేడు ఆకులు మధుమేహులకు గొప్ప వరంగా చెప్పవచ్చు.. నేరేడు ఆకులను ఉదయం పరగడుపున నాలుగు ఆకులు నమిలి మింగితే షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. ఈ ఆకులను నలిపి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇలా తయారుచేసుకున్న ఈ ఆకుల కషాయాన్ని తాగితే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. ఈ ఆకుల కషాయం తాగితే జిగట విరోచనాలు తగ్గుతాయి. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ ఆకుల కషాయం లో కొద్దిగా ధనియాలు కలిపి తాగితే జ్వరం త్వరగా తగ్గుతుంది. ఈ ఆకుల కషాయంలో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. ఈ ఆకుల కషాయం చక్కటి మౌత్ ఫ్రెష్నర్ గా పనిచేస్తుంది. ఈ ఆకుల కషాయం నోట్లో పోసుకొని పుక్కిలించి ఉసేస్తే అన్నిరకాల దంత సమస్యలు తగ్గిస్తుంది..

Excellent Health Benefits of Jamun Leaves:
Excellent Health Benefits of Jamun Leaves:

నేరేడు ఆకులను ఎండబెట్టి కాల్చి బూడిద చేయాలి ఈ పొడిని కొబ్బరినూనెలో కలిపి చర్మవ్యాధులు ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గిపోతాయి. ప్రతి రోజూ రాత్రి ఈ నూనె రాస్తే గజ్జి, తామర, దురద, అన్ని రకాల చర్మ సమస్యలు, గాయాలు, పుండ్లు అన్ని తగ్గుతాయి.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju